Celebrities Side Business: రామ్ చరణ్ నుంచి సమంత వరకు.. సౌత్ సెలబ్రిటీ సైడ్ బిజినెస్‌లు ఏవో తెలుసా?
- Celebrities Side Business: సౌత్ ఇండియా సెలబ్రిటీలు నటనతోపాటు వ్యాపారాల్లోనూ ఆరితేరారు. మరి రామ్ చరణ్ నుంచి సమంత వరకు ఎవరి సైడ్ బిజినెస్ ఏంటో చూస్తారా?
- Celebrities Side Business: సౌత్ ఇండియా సెలబ్రిటీలు నటనతోపాటు వ్యాపారాల్లోనూ ఆరితేరారు. మరి రామ్ చరణ్ నుంచి సమంత వరకు ఎవరి సైడ్ బిజినెస్ ఏంటో చూస్తారా?
(1 / 9)
Celebrities Side Business: దక్షిణాదికి చెందిన కొందరు టాప్ స్టార్లు తమ పాపులారిటీని ఉపయోగించుకొని వ్యాపారాలు కూడా చేస్తున్నారు. మరి ఎవరి సైడ్ బిజినెస్ ఏంటో చూడండి.
(2 / 9)
Celebrities Side Business: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ట్రూజెట్ అనే ఎయిర్ లైన్ తోపాటు హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ కూడా నడుపుతుండటం విశేషం.
(4 / 9)
Celebrities Side Business: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కి పెద్ద పెద్ద వెడ్డింగ్ హాల్స్, షాపింగ్ మాల్స్, అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. వాటిని అద్దెకు ఇవ్వడం ద్వారా భారీగానే సంపాదిస్తున్నాడు.
(5 / 9)
Celebrities Side Business: సమంత కూడా పలు వ్యాపారాలు చేస్తోంది. సాకీ పేరుతో పట్టుచీరలు, నూరిష్ యు అనే పేరుతో ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్ ఆమె పేరిట ఉన్నాయి.
(6 / 9)
Celebrities Side Business: ప్రముఖ టాలీవుడ్ హీరో రానాకు కామిక్ బుక్ అనే ప్రొడక్షన్ హౌజ్ తోపాటు ఓ టెక్నాలజీ కంపెనీ సీఏఏ క్వాన్ అనే టాలెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ కూడా మెయింటేన్ చేస్తున్నాడు.
(7 / 9)
Celebrities Side Business: తమన్నా భాటియా కూడా వైట్ అండ్ గోల్డ్ పేరుతో ఆన్‌లైన్ జువెలరీ సంస్థను నడుపుతోంది.
(8 / 9)
Celebrities Side Business: లేడీ సూపర్ స్టార్ నయనతార 9 స్కిన్ అనే స్కిన్ కేర్ బ్రాండ్ తీసుకొచ్చింది. దీంతోపాటు ది లిప్ బామ్ అనే లిప్ బామ్ కంపెనీనీ నడిపిస్తోంది.
ఇతర గ్యాలరీలు