Sourav Ganguly Daughter: సౌరవ్ గంగూలీ కూతురు ఎక్కడ ఉంది? ఆమె ఏడాది జీతం ఎంతో తెలిస్తే షాకే
- Sourav Ganguly Daughter: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూతురు ఎక్కడుంది? ఏం చేస్తోంది? ఎంత సంపాదిస్తోంది? కోల్‌కతా డాక్టర్ రేప్ కేసులో గంగూలీ చేసిన వివాదాస్పద కామెంట్స్, తర్వాత ఇచ్చిన వివరణ నేపథ్యంలో ఇప్పుడు దాదా కూతురు, ఆమె ఉద్యోగంపై చర్చ నడుస్తోంది.

(1 / 7)
Sourav Ganguly Daughter: సౌరవ్ గంగూలీకి 22 ఏళ్ల కూతురు సనా గంగూలీ ఉన్న విషయం తెలుసా? ఈ మధ్యే కోల్‌కతా డాక్టర్ రేప్ ఘటన నేపథ్యంలో ఒక్క ఘటనతో వెస్ట్ బెంగాల్, ఇండియా మహిళలకు సురక్షితం కాదు అని వివాదాస్పద కామెంట్స్ గంగూలీ చేసిన నేపథ్యంలో అతని కూతురు ప్రముఖంగా వార్తల్లో నిలుస్తోంది. ఓ కూతురికి తండ్రిగా ఈ ఘటనను తనను షాక్ కు గురి చేసిందని కూడా గంగూలీ అప్పట్లో అన్నాడు.
(2 / 7)
Sourav Ganguly Daughter: గంగూలీ కూతురు సనా గంగూలీ ఎక్కడ ఉంది? ఆమె ఏం పని చేస్తోంది? ఎంత సంపాదిస్తోంది అన్న ఆసక్తి చాలా మందిలో నెలకొంది.
(3 / 7)
Sourav Ganguly Daughter: సనా వార్షిక ఆదాయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోవచ్చు. 22 ఏళ్ల సనా అమెరికాలోని ఇనోవెరోవ్ లో కన్సల్టెంట్ గా ఉద్యోగం సంపాదించింది. ఇక అమెరికాలో ఒక కన్సల్టెంట్ వార్షిక వేతనం కనీసం 49,647 డాలర్లు అని గ్లాస్ డోర్ వెబ్ సైట్ చెబుతోంది.
(5 / 7)
Sourav Ganguly Daughter: సనా అంతకుముందు యూకేలోని యూనివర్సిటీ కాలేజ్ లండన్ నుంచి బీఎస్సీ ఎకనమిక్స్ లో గ్రాడ్యుయేట్ అయింది.
(6 / 7)
Sourav Ganguly Daughter: సౌరవ్, డోనా దంపతులకు సనా ఒక్కగానొక్క కూతురు. 2001లో జన్మించిన సనా చదువుతో పాటు తల్లి వద్ద నృత్య శిక్షణ కూడా తీసుకుంది.
ఇతర గ్యాలరీలు