(1 / 5)
Sony Liv Malayalam Thrillers: సోనీ లివ్ ఓటీటీలో ఉన్న మూవీ బౌగేన్‌విల్లే (Bougainvillea). ఇది ఓ సైకో కిల్లర్ చుట్టూ తిరిగే స్టోరీ. చివరి వరకు ట్విస్టులు, క్లైమ్యాక్స్ తో మతి పోతుంది. సోనీ లివ్ ఓటీటీలో అందుబాటులో ఉంది.
(2 / 5)
Sony Liv Malayalam Thrillers: సోనీ లివ్ ఓటీటీలో ఉన్న మరో పోలీస్ థ్రిల్లర్ మూవీ తలవన్. ఆసిఫ్ ఆలీ, బిజు మేనన్ నటించిన మూవీ ఇది. ఒకరంటే ఒకరికి అస్సలు పడని ఓ సీఐ, ఎస్ఐ.. తర్వాత ఓ హత్య, దానిని సీఐపై వేయడానికి చేసే ప్రయత్నాలను అడ్డుకోవడానికి ఎలా కలిసి పని చేశారన్నది ఈ మూవీలో చూడొచ్చు.
(3 / 5)
Sony Liv Malayalam Thrillers: మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ మార్కో. అత్యంత హింసాత్మక మూవీగా తెరకెక్కిన మార్కో.. సోనీ లివ్ ఓటీటీలో తెలుగులోనూ అందుబాటులో ఉంది.
(4 / 5)
Sony Liv Malayalam Thrillers: ఇన్నలే వారే అనే మరో మూవీ కూడా మంచి థ్రిల్ పంచుతుంది. ఓ నటుడు, డబ్బు ఆశతో అతన్ని బందీగా చేసుకొని అతని ఫోన్ నంబర్, సోషల్ మీడియా అకౌంట్లతో డబ్బు సంపాదించే ఓ ప్రేమ జంట చుట్టూ తిరిగే స్టోరీ ఇది.
ఇతర గ్యాలరీలు