తెలుగు న్యూస్ / ఫోటో /
Sonam Bajwa: పంజాబీ సినిమాల్లో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకునేది వెంకటేష్ హీరోయినే!
Sonam Bajwa: సోనమ్ బజ్వా ప్రస్తుతం పంజాబీ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది. సోనమ్ బజ్వా తెలుగులోనూ రెండు సినిమాలు చేసింది. మూవీస్ ఏవంటే...
(1 / 5)
సోనమ్ బజ్వా పంజాబీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటోన్న హీరోయిన్‌గా కొనసాగుతోంది. పలువురు పంజాబీ హీరోల కంటే ఆమె ఎక్కువగా రెమ్యునరేషన్ తీసుకుంటోంది.
(2 / 5)
పంజాబీ భాషలో సోనమ్ బజ్వా హీరోయిన్‌గా నటించిన మాంజే బిస్త్రే, గుడియాన్ పటోల్, ముక్వాలాతో పాటు పలు సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి.
(3 / 5)
తెలుగులో వెంకటేష్ బాబు బంగారం సినిమాలో ఓ ఐటెంసాంగ్‌తో పాటు కొన్ని సీన్స్‌లో సోనమ్ బజ్వా మెరిసింది.
(4 / 5)
సుశాంత్ ఆటాడుకుందాం రా సినిమాలో సోనమ్ బజ్వా హీరోయిన్‌గా నటించింది. ఈ రెండు సినిమాలు డిజాస్టర్స్ కావడంతో తెలుగులో సోనమ్ మళ్లీ కనిపించలేదు.
ఇతర గ్యాలరీలు