(1 / 5)
జటాధర మూవీ నుంచి సోనాక్షి సిన్హా ఫస్ట్ లుక్‌ను మేకర్స్ శనివారం రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఒంటినిండా నగలతో యువరాణి గెటప్‌లో సోనాక్షి కనిపిస్తోంది.
(2 / 5)
జటాధర షూటింగ్‌లో మార్చి 10 నుంచి సోనాక్షి సిన్హా జాయిన్ కానున్నట్లు సమాచారం. మౌంట్ అబు ప్రాంతంలో కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు.
(3 / 5)
మైథలాజికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు వెంకట కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు.
(4 / 5)
గత ఏడాది హిందీలో కకుడా మూవీతో హీరామండి వెబ్‌సిరీస్ చేసింది సోనాక్షి సి
(5 / 5)
2024 లో బాలీవుడ్ నటుడు జహీర్ ఇక్భాల్‌ను పెళ్లి చేసుకున్నది సోనాక్షి సిన్హా. డబుల్ ఎక్స్ ఎల్ సినిమాలో సోనాక్షి సిన్హాతో కలిసి నటించాడు జహీర్.
ఇతర గ్యాలరీలు