(1 / 7)
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో ఇన్‌ఫ్ల్యూయెన్సర్స్, యూట్యూబర్స్ విపరీతంగా ఉన్నారు. కొంతమంది పలు సమాచార కంటెంట్‌తో పాపులర్ అయితే మరికొంతమంది హాట్ షోలతో క్రేజ్ తెచ్చుకుంటున్నారు.
(2 / 7)
బోల్డ్ కంటెంట్, హాట్ షో చేస్తూ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న వాళ్లలో సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్, లేడి యూట్యూబర్ సోఫియా అన్సారీ ఒకరు.
(3 / 7)
గుజరాత్‌లోని వడోదరాకు చెందిన సోఫియా అన్సారీ 1996 ఏప్రిల్ 30న జన్మించింది. టిక్ టాక్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న 29 ఏళ్ల సోఫియా అన్సారీ ఇప్పుడు సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్‌గా, యూట్యూబర్‌గా బోల్డ్ కంటెంట్ చేస్తుంది.
(4 / 7)
అలాగే, మోడల్‌గా పలు షోలలో పాల్గొనే సోఫియా అన్సారీ ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ షోలతో రెచ్చిపోతుంటుంది. అందాలన్నీ ఆరబోసేలా ఫొటోలు, వీడియోలు చేస్తుంటుంది సోఫియా అన్సారీ.
(5 / 7)
తాజాగా స్విమ్మింగ్ పూల్‌లో దిగిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది బ్యూటిఫుల్ సోఫియా అన్సారీ. బ్లాక్, గ్రీన్ కలర్ బికినీలో హాట్‌గా అందాలు ఆరబోసింది సోఫియా అన్సారీ.
(6 / 7)
స్విమ్మింగ్ పూల్‌లో తడిచిన అందాలతో సోషల్ మీడియాను హీటెక్కించింది ముద్దుగుమ్మ సోఫియా అన్సారీ. దీంతో సోఫియా అన్సారీ గ్లామర్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేస్తున్నాయి.
(7 / 7)
బికినీ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సోఫియా అన్సారీ "ఈ స్విమ్మింగ్ పూల్ మెర్మేయిడ్" అని క్యాప్షన్ రాసుకొచ్చింది. అంటే, స్విమ్మింగ్ పూల్ జలకన్య అని తనకు తాను చెప్పుకుంది సోఫియా అన్సారీ.
ఇతర గ్యాలరీలు