(1 / 6)
గత రెండేళ్లుగా నాగచైతన్యతో శోభిత ధూళిపాళ్ల డేటింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ జంట తమ ప్రేమను త్వరలోనే పెళ్లీపీటలపైకి తీసుకురానున్నట్లు సన్నిహితులు చెబుతోన్నారు.
(2 / 6)
అచ్చ తెలుగు అమ్మాయి అయిన శోభిత ధూళిపాళ్ల బాలీవుడ్ సినిమాలతో కెరీర్‌ను ప్రారంభించింది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన రమణ్ రాఘవ్‌తో బోల్డ్ రోల్‌లో ఎంట్రీ ఇచ్చింది.
(3 / 6)
తెలుగులో అడివి శేష్‌తో కలిసి గూఢచారి, మేజర్ సినిమాలు చేసింది శోభిత.
(4 / 6)
ఇటీవల రిలీజైన ప్రభాస్ కల్కి మూవీలో దీపికా పదుకోణ్ పాత్రకు తెలుగులో శోభితా ధూళిపాళ్ల తెలుగులో డబ్బింగ్ చెప్పింది. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా శోభితకు ఇదే ఫస్ట్ మూవీ.
(5 / 6)
శోభిత హిందీలో మేడ్ ఇన్ హెవెన్, ది నైట్ మేనేజర్‌తో పాటు మరో వెబ్‌సిరీస్ చేసింది.
(6 / 6)
తమిళంతో మణిరత్నం పొన్నియన్ సెల్వన్‌లో శోభిత ఓ కీలక పాత్ర చేసింది. మంకీ మ్యాన్‌తో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఇతర గ్యాలరీలు