(1 / 5)
ఐక్యూ నియో 10ఆర్- ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్ ఉంది. 6.78 ఇంచ్ డిస్ప్లే దీని సొంతం. 50ఎంపీ+ 8ఎంపీ రేర్, 32ఎంపీ ఫ్రెంట్ కెమెరాతో వస్తున్న ఈ స్మార్ట్ఫోన్లో 6400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీని ధర రూ. 27వేల వరకు ఉంటుంది.
(2 / 5)
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో- ఈ స్మార్ట్ఫోన్ ధర రూ. 29,999. ఇందులో 6.7 ఇంచ్ పీఓఎల్ఈడీ డిస్ప్లే ఉంది. మీడియా టెక్ డైమెన్సిటీ 8350 ఎక్స్ట్రీమ్పై ఇది పనిచేస్తుంది. 6000ఎంఏహెచ్ బ్యాటరీ దీని సొంతం. 50ఎంపీ+50ఎంపీ+10ఎంపీ రేర్, 50ఎంపీ ఫ్రెంట్ కెమెరా ఇందులో ఉంటుంది.
(3 / 5)
వన్ప్లస్ నార్డ్ 4- ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7 ప్లస్ జెన్ 3 ప్రాసెసర్ ఉంటుంది. 6.74 ఇంచ్ అమోఎల్ఈడీ డిస్ప్లే దీని సొంతం. 5,500 ఎంఏహెచ్ బ్యాటరీపై పని చేసే ఈ స్మార్ట్ఫోన్లో 50ఎంపీ+8ఎంపీ రేర్, 16ఎంపీ ఫ్రెంట్ కెమెరా ఉంటుంది. ధర రూ. 29,500 వరకు ఉంటుంది.
(4 / 5)
వివో టీ3 అల్ట్రా- ఈ స్మార్ట్ఫోన్ ధర రూ. 26,999. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్ ఉంది. 5500 ఎంఏహెచ్ బ్యాటరీపై ఇది పనిచేస్తుంది. 50ఎంపీ+8ఎంపీ రేర్, 50ఎంపీ ఫ్రెంట్ కెమెరా దీని సొంతం.
(5 / 5)
రియల్మీ 14 ప్రో ప్లస్- ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీపై పనిచేస్తుంది. 6.83 ఇంచ్ డిస్ప్లే దీని సొంతం. 50ఎంపీ+50ఎంపీ+8ఎంపీ రేర్, 32ఎంపీ ఫ్రెంట్ కెమెరా దీనిలో ఉంటుంది. ధర రూ. 29,999గా ఉంది.
ఇతర గ్యాలరీలు