(1 / 5)
1. మోటో జీ45 5జీ (8/128 జీబీ): ఆఫర్ తర్వాత ఈ ఫోన్ రూ.10,999కే లభిస్తుంది.ఇందులో 6.5 అంగుళాల డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, స్నాప్డ్రాగన్ 6ఎస్ జెన్ 3 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.
(2 / 5)
సీఎంఎఫ్ ఫోన్ 1 (8 జీబీ): ఆఫర్ తర్వాత ఈ ఫోన్ సేల్ లో రూ.13,999కు లభిస్తుంది.ఇందులో 6.67 అంగుళాల డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ డ్యుయల్ రియర్ కెమెరా సెటప్, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, డైమెన్షన్ 7300 5జీ ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.
(3 / 5)
3. మోటో జీ64 5జీ (8/128 జీబీ): ఆఫర్ల తర్వాత ఈ ఫోన్ రూ.12,999 ధరకు లభిస్తుంది.ఇందులో 6.5 అంగుళాల డిస్ప్లే, ఓఐఎస్ తో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, డైమెన్షన్ 7025 ప్రాసెసర్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.
(4 / 5)
4. రెడ్మీ 13సీ 5జీ (4/128జీబీ): ఆఫర్ తర్వాత ఈ ఫోన్ రూ.8,999 కే లభిస్తుంది.ఈ ఫోన్లో 6.74 అంగుళాల డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, డైమెన్షన్ 6100+ ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.
(5 / 5)
5. ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ 5జీ (12/256జీబీ): ఆఫర్ల తర్వాత ఈ ఫోన్ రూ.12,249కే లభిస్తుంది. ఇందులో 6.78 అంగుళాల డిస్ప్లే, 108 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, డైమెన్షన్ 6300 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.
ఇతర గ్యాలరీలు