OTT Free: ఓటీటీలో ఫ్రీ స్ట్రీమింగ్‌కు వచ్చిన 160 కోట్ల సినిమా.. 7 ఐఎమ్‌డీబీ రేటింగ్.. 2 భాషల్లో ఇక్కడ చూడండి!-sky force ott streaming free without rental in amazon prime rs 160 cr budget akshay kumar movie sky force ott release ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ott Free: ఓటీటీలో ఫ్రీ స్ట్రీమింగ్‌కు వచ్చిన 160 కోట్ల సినిమా.. 7 ఐఎమ్‌డీబీ రేటింగ్.. 2 భాషల్లో ఇక్కడ చూడండి!

OTT Free: ఓటీటీలో ఫ్రీ స్ట్రీమింగ్‌కు వచ్చిన 160 కోట్ల సినిమా.. 7 ఐఎమ్‌డీబీ రేటింగ్.. 2 భాషల్లో ఇక్కడ చూడండి!

Published Mar 23, 2025 02:43 PM IST Sanjiv Kumar
Published Mar 23, 2025 02:43 PM IST

  • Sky Force OTT Streaming Free Without Rental: ఓటీటీలోకి రూ. 160 కోట్ల బడ్జెట్ మూవీ స్కై ఫోర్స్ ఫ్రీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. స్టార్ హీరో అక్షయ్ కుమార్, వీర్ పహారియా నటించిన స్కై ఫోర్స్ మూవీకి ఐఎమ్‌డీబీ నుంచి 7 రేటింగ్ సొంతం చేసుకుంది. 2 భాషల్లో స్కై ఫోర్స్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ చూద్దాం.

స్కై ఫోర్స్ ఓటీటీ: అక్షయ్ కుమార్, వీర్ పహారియా నటించిన స్కైఫోర్స్ సినిమాను ఇప్పుడు ఫ్రీగా చూడొచ్చు. ఈ చిత్రం జనవరి 24, 2025న థియేటర్లలో విడుదలైంది.

(1 / 8)

అక్షయ్ కుమార్, వీర్ పహారియా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన స్కై ఫోర్స్ బాక్సాఫీస్ వద్ద బాగానే రాణించింది. అయితే, ఊహించిన అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. 1965లో జరిగిన ఇండో-పాక్ యుద్ధంలో పాకిస్తాన్‌లోని సర్గోధా వైమానిక స్థావరంపై జరిగిన దాడి ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

(2 / 8)

2025 జనవరి 24న విడుదలైన ఈ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి 7 రేటింగ్ సొంతం చేసుకుంది. అలాగే, ఈ మూవీకి రొటెన్ టొమాటోస్ 79 శాతం ఫ్రెష్  కంటెంట్ అని సర్టిఫికేట్ ఇచ్చింది.

(3 / 8)

పాకిస్తాన్‌పై జరిగిన మొదటి వైమానిక దాడుల కథను భారత వైమానిక దళం నిజజీవిత సంఘటన ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. ఈ ఆపరేషన్‌లో వీర్ పహాడియా కనిపించకుండా పోతాడు. తప్పిపోయిన సైనికుడిని వెతకడం ఇతివృత్తంగా స్కై పోర్స్ ఉంటుంది.

(4 / 8)

అమెజాన్ ప్రైమ్‌లో స్కై ఫోర్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మొన్నటి వరకు రూ. 279 చెల్లించి అద్దె విధానంలో ఈ సినిమాను వీక్షించేలా కండిషన్ పెట్టారు. కానీ, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్స్ ఫ్రీగా చూసేలా అందుబాటులోకి తీసుకొచ్చారు.

(5 / 8)

అక్షయ్ కుమార్ నటించిన 'స్కై ఫోర్స్' దేశభక్తితో పాటు సాహసంతో నిండి ఉంది. వీర్ పహాడియా ఈ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. రూ. 160 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన స్కై ఫోర్స్ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 144 నుంచి 168.60 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. దాంతో బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది.

(6 / 8)

మ్యాడాక్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ పతాకాలపై దినేష్ విజన్, అమర్ కౌశిక్, జ్యోతి దేశ్ పాండే నిర్మించిన స్కై ఫోర్స్ అమెజాన్ ప్రైమ్‌లో హిందీ, ఇంగ్లీష్ రెండు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే సబ్ టైటిల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

(7 / 8)

సందీప్ కేవలానీ, అభిషేక్ అనిల్ కపూర్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన స్కై ఫోర్స్‌లో అక్షయ్ కుమార్, వీర్ పహాడియాతోపాటు సారా అలీ ఖాన్, నిమ్రత్ కౌర్, శరద్ కేల్కర్ కూడా నటించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రైబర్లు ఇప్పుడు ఎలాంటి అద్దె చెల్లించకుండా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఇండియన్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ స్కై ఫోర్స్‌ను ఉచితంగా చూడవచ్చు.

(8 / 8)

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు