రేపే స్కోడా ఎన్యాక్​ ఐవీ ఎలక్ట్రిక్​ వెహికిల్​ లాంచ్​..-skoda to launch enyaq iv electric suv in india tomorrow see details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Skoda To Launch Enyaq Iv Electric Suv In India Tomorrow See Details

రేపే స్కోడా ఎన్యాక్​ ఐవీ ఎలక్ట్రిక్​ వెహికిల్​ లాంచ్​..

Feb 26, 2024, 01:57 PM IST Sharath Chitturi
Feb 26, 2024, 01:57 PM , IST

  • దిల్లీ వేదికగా జరిగిన 2024 భారత్​ మొబిలిటీ గ్లోబల్​ ఎక్స్​పోలో.. ఎన్యాక్ ఐవీ​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని ప్రదర్శించింది స్కోడా సంస్థ. ఈ ఈవీ.. మంగళవారం ఇండియాలో లాంచ్​ అవుతుంది.

స్కోడా ఎన్యాక్​ ఈవీ పొడవు 4,648 ఎంఎం. వెడల్పు 1,877ఎంఎం. ఎత్తు 1,618ఎంఎం. ఇందులో 77 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ఉంటుంది. ఇది.. డ్యూయెల్​ మోటార్​ సెటప్​కి కనెక్ట్​ అయ్యి ఉంటుంది. ఇది 282 హెచ్​పీ పవర్​ని, 310 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది.

(1 / 5)

స్కోడా ఎన్యాక్​ ఈవీ పొడవు 4,648 ఎంఎం. వెడల్పు 1,877ఎంఎం. ఎత్తు 1,618ఎంఎం. ఇందులో 77 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ఉంటుంది. ఇది.. డ్యూయెల్​ మోటార్​ సెటప్​కి కనెక్ట్​ అయ్యి ఉంటుంది. ఇది 282 హెచ్​పీ పవర్​ని, 310 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది.(SKODA )

స్కోడా కొత్త ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 500 కన్నా ఎక్కువ కి.మీల దూరం ప్రయాణిస్తుందట. 0-100 కేఎంపీహెచ్​ని కేవలం 6.7 సెకన్లో అందుకుంటుందట.

(2 / 5)

స్కోడా కొత్త ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 500 కన్నా ఎక్కువ కి.మీల దూరం ప్రయాణిస్తుందట. 0-100 కేఎంపీహెచ్​ని కేవలం 6.7 సెకన్లో అందుకుంటుందట.(SKODA )

స్కోడా ఎన్యాక్​ ఐవీ ఎలక్ట్రిక్​ వెహికిల్​లో.. 360 డిగ్రీ కెమెరా, ఇన్​స్ట్రుమెంట్​ కన్సోల్​, ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​ కోసం డ్యూయెల్​ స్క్రీన్స్​, లెథర్​ అప్​హోలిస్ట్రీ వంటివి ఉంటాయి.

(3 / 5)

స్కోడా ఎన్యాక్​ ఐవీ ఎలక్ట్రిక్​ వెహికిల్​లో.. 360 డిగ్రీ కెమెరా, ఇన్​స్ట్రుమెంట్​ కన్సోల్​, ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​ కోసం డ్యూయెల్​ స్క్రీన్స్​, లెథర్​ అప్​హోలిస్ట్రీ వంటివి ఉంటాయి.(SKODA )

ఈ వెహికిల్​.. ఆల్​ వీల్​ డ్రైవ్​ కాన్ఫిగరేషన్​లో ఇండియాలోకి వస్తుందటం విశేషం. సేఫ్టీ కోసం ఇందులో అనేక అడాస్​ ఫీచర్స్​ ఉన్నాయి.

(4 / 5)

ఈ వెహికిల్​.. ఆల్​ వీల్​ డ్రైవ్​ కాన్ఫిగరేషన్​లో ఇండియాలోకి వస్తుందటం విశేషం. సేఫ్టీ కోసం ఇందులో అనేక అడాస్​ ఫీచర్స్​ ఉన్నాయి.(SKODA )

స్కోడా ఎన్యాక్​ ఐవీ ఎక్స్​షోరూం ధర రూ. 50లక్షల కన్నా ఎక్కువగానే ఉండొచ్చని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి. లాంచ్​ సమయంలో ధరపై ఓ క్లారిటీ వస్తుంది.

(5 / 5)

స్కోడా ఎన్యాక్​ ఐవీ ఎక్స్​షోరూం ధర రూ. 50లక్షల కన్నా ఎక్కువగానే ఉండొచ్చని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి. లాంచ్​ సమయంలో ధరపై ఓ క్లారిటీ వస్తుంది.(SKODA )

ఇతర గ్యాలరీలు