OTT Movies This Week: ఈ వీక్ ఓటీటీలో మిస్ కాకూడ‌ని సినిమాలు, సిరీస్‌లు ఇవే - వీటిపై ఓ లుక్కేయండి!-skanda to jawan must watch movie and web series on ott this week mad raththam ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Skanda To Jawan Must Watch Movie And Web Series On Ott This Week Mad Raththam

OTT Movies This Week: ఈ వీక్ ఓటీటీలో మిస్ కాకూడ‌ని సినిమాలు, సిరీస్‌లు ఇవే - వీటిపై ఓ లుక్కేయండి!

Nov 03, 2023, 01:27 PM IST Nelki Naresh Kumar
Nov 03, 2023, 01:27 PM , IST

OTT Movies This Week: థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్న స్టార్ హీరోల సినిమాలు ఈ వారం ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు కొచ్చాయి. ఇంట్రెస్టింగ్ క‌థాంశాల‌తో తెర‌కెక్కిన సిరీస్‌లు ఈ వీక్‌ ఓటీటీలో రిలీజ‌య్యాయి. ఆ సినిమాలు, సిరీస్‌లు ఏవంటే?

రామ్, డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌నన్‌లో రూపొందిన స్కంద మూవీ డిస్నీ ప్ల‌స్‌హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాలో శ్రీలీల‌, స‌యి మంజ్రేక‌ర్ హీరోయిన్లుగా న‌టించారు. థియేట‌ర్ల‌లో ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. 

(1 / 6)

షారుఖ్‌ఖాన్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ జ‌వాన్ నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ఆడియెన్స్ ముందుకొచ్చింది. అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టించింది. 1150 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఈ సినిమాలో విజ‌య్ సేతుప‌తి విల‌న్‌గా న‌టించాడు.

(2 / 6)

మ్యాడ్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో శుక్ర‌వారం రిలీజైంది. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాలో ఎన్టీఆర్ బావ‌మ‌రిది నార్నే నితిన్‌తో పాటు సంగీత్‌శోభ‌న్‌, రామ్ నితిన్ హీరోలుగా న‌టించారు. క‌ళ్యాణ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

(3 / 6)

 విజ‌య్ ఆంటోనీ క్రైమ్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ మూవీ ర‌త్తం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో మ‌హిమా నంబియార్‌, నందితా శ్వేత హీరోయిన్లుగా న‌టించారు. 

(4 / 6)

సుస్మితా సేన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఆర్య 3 సిరీస్ డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో రిలీజైంది. ఈ సిరీస్‌కు రామ్ మ‌ధ్వానీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. 

(5 / 6)

స్కామ్ 2003 వెబ్‌సిరీస్‌ సీజ‌న్ 2 సోనీ లివ్  ద్వారా ఓటీటీ  ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సిరీస్‌లో గ‌గ‌న్ దేవ్ కీల‌క పాత్ర‌లో న‌టించాడు

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు