Siri Hanmanth Photoshoot: సిరి హనుమంతు లేటెస్ట్ ఫొటోషూట్ - బోల్డ్ లుక్‌లో బిగ్‌బాస్ బ్యూటీ
Siri Hanmanth Photoshoot: బిగ్‌బాస్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైంది సిరి హనుమంతు. ఐదో సీజన్‌లో తన ఆటతీరు కంటే షణ్ముఖ్‌తో కెమిస్ట్రీ కారణంగానే ఎక్కువగా ఫేమస్ అయ్యింది. బిగ్‌బాస్ క్రేజ్‌తో ప్రస్తుతం తెలుగులో సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో అవకాశాల్ని దక్కించుకుంటోంది.
(1 / 6)
బుధవారం మల్టీ కలర్ డ్రెస్‌లో అందాలతో మెరిసిపోతున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది సిరి హనుమంతు.
(2 / 6)
ఈ ఫొటోల్లో సిరి హనుమంతు క్యూట్ అండ్ బ్యూటీఫుల్‌గా ఉందని ఫ్యాన్స్ ఈ ముద్దుగుమ్మను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
(3 / 6)
ప్రస్తుతం తెలుగులో బిగ్‌బాస్ ఫేమ్ సోహెల్‌తో కలిసి బూట్ కట్ బాలరాజు అనే సినిమా చేస్తోంది సిరి హనుమంతు.
(4 / 6)
బిగ్‌బాస్ 6 కంటెస్టెంట్ శ్రీహాన్‌తో సిరి హనుమంతు చాలా కాలంగా ప్రేమలో ఉంది. వీరిద్దరు పెళ్లిచేసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇతర గ్యాలరీలు