Sini Shetty: మిస్ వరల్డ్ 2024 పోటీలో భారత్ తరఫున సిని శెట్టి.. ఇంతకీ ఎవరామే?-sini shetty representing india in miss world 2024 pageant who is sini shetty and details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Sini Shetty: మిస్ వరల్డ్ 2024 పోటీలో భారత్ తరఫున సిని శెట్టి.. ఇంతకీ ఎవరామే?

Sini Shetty: మిస్ వరల్డ్ 2024 పోటీలో భారత్ తరఫున సిని శెట్టి.. ఇంతకీ ఎవరామే?

Mar 09, 2024, 02:50 PM IST Sanjiv Kumar
Mar 09, 2024, 02:50 PM , IST

Sini Shetty Miss World 2024: ఫెమినా మిస్ ఇండియా 2022 టైటిల్ విజేత అయిన సిని శెట్టి మిస్ వరల్డ్ 2024 పోటీల్లో భారత దేశం తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. ఈ నేపథ్యంలో సిని శెట్టి వ్యక్తిగత వివరాలు ఆసక్తిగా మారాయి. మరి ఈ సిని శెట్టి ఎవరనే విషయంలోకి వెళితే..

71వ మిస్ వరల్డ్ పోటీలు మార్చి 9 నుంచి ముంబైలో జరుగుతున్నాయి. 28 ఏళ్ల విరామం తర్వాత ఈ టోర్నీ భారత్‌కు తిరిగి వచ్చింది. మిస్ ఇండియా వరల్డ్ సినీ శెట్టి ప్రపంచ వేదికపై తనదైన ముద్ర వేయడానికి సిద్ధమైంది. ఆమెకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 

(1 / 7)

(Instagram)

కర్ణాటకకు చెందిన బ్యూటిఫుల్ సిని శెట్టి ముంబైలో జన్మించింది.

(2 / 7)

కర్ణాటకకు చెందిన బ్యూటిఫుల్ సిని శెట్టి ముంబైలో జన్మించింది.

(Instagram/@sinishettyy)

సిని శెట్టి ముంబైలోని విద్యావిహార్ లోని ఎస్.కె. సోమయ్య డిగ్రీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ లో అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ చదివింది. అక్కడే బ్యాచిలర్ డిగ్రీ కూడా పొందింది.  

(3 / 7)

(Instagram/@missindiaorg)

సిని శెట్టి ప్రస్తుతం చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ (సీఎఫ్ఏ) ప్రోగ్రామ్ చదువుతోంది.

(4 / 7)

సిని శెట్టి ప్రస్తుతం చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ (సీఎఫ్ఏ) ప్రోగ్రామ్ చదువుతోంది.

(Instagram/@sinishettyy)

భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న సిని శెట్టి నాలుగు సంవత్సరాల వయస్సులోనే నేర్చుకోవడం ప్రారంభించింది. 14 సంవత్సరాల వయస్సులో భరతనాట్యంలోకి ఎంట్రీ ఇచ్చింది.  

(5 / 7)

(Instagram/sinishettyy)

మిస్ వరల్డ్ పోటీ అధికారిక వెబ్సైట్ ప్రకారం.. సిని శెట్టి ముంబైలోని సెయింట్ డొమినిక్ సావియో విద్యాలయ, ముంబైలోని విద్యావిహార్ లోని ఎస్.కె.సోమయ్య డిగ్రీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ నుంచి గ్రాడ్యుయేట్ పట్టా పొందింది. ప్రస్తుతం మోడలింగ్ రంగంలో రాణిస్తోంది. 

(6 / 7)

(PTI)

తన ప్రొఫెషనల్ ప్రయాణంలో సిని శెట్టి ప్రొడక్ట్ ఎగ్జిక్యూటివ్‌గా, నటి, మోడల్‌గా, కంటెంట్ క్రియేటర్‌గా సహా వివిధ పాత్రలను పోషించింది. 

(7 / 7)

(REUTERS)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు