మసక మసక చీకటి.. అందాలతో సింగిల్ హీరోయిన్ స్టన్నింగ్ పోజులు.. అదిరిపోయిన కేతిక శర్మ గ్లామర్ ఫొటోలు!-single movie heroine ketika sharma elegant photos in floral slip dress ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  మసక మసక చీకటి.. అందాలతో సింగిల్ హీరోయిన్ స్టన్నింగ్ పోజులు.. అదిరిపోయిన కేతిక శర్మ గ్లామర్ ఫొటోలు!

మసక మసక చీకటి.. అందాలతో సింగిల్ హీరోయిన్ స్టన్నింగ్ పోజులు.. అదిరిపోయిన కేతిక శర్మ గ్లామర్ ఫొటోలు!

Published Jun 19, 2025 03:15 PM IST Sanjiv Kumar
Published Jun 19, 2025 03:15 PM IST

సింగిల్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన హీరోయిన్ కేతిక శర్మ అందాలతో స్టన్నింగ్ పోజులు ఇచ్చింది. మసక మసక చీకటిగా ఉన్న లైట్‌లో కేతిక శర్మ న్యూ గ్లామర్ ఫొటోలు అదిరిపోయాయి. స్లీవ్‌లెస్ డ్రెస్సులో ఘాటుగా అందాల విందు చేసింది బ్యూటిఫుల్ కేతిక శర్మ. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కేతిక హాట్ లుక్స్‌పై లుక్కేద్దాం.

టాలీవుడ్‌లో ఎంతోమంది ముద్దుగుమ్మలు హీరోయిన్స్‌గా చెలామణి అవుతున్నారు. అయితే, వారిలో కొంతమందికి మాత్రమే సరైన హిట్స్ అంది స్టార్ హీరోయిన్స్‌గా పేరు తెచ్చుకుంటున్నారు. అయితే, ఎప్పుడో కెరీర్ స్టార్ట్ చేసిన కేతిక శర్మకు చాలా గ్యాప్ తర్వాత హిట్ దక్కింది.

(1 / 7)

(Instagram/Ketika Sharma)

రొమాంటిక్ మూవీతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమైన కేతిక శర్మకు 2021 నుంచి సరైన హిట్ లేదు. రొమాంటిక్‌తోపాటు లక్ష్య, రంగ రంగ వైభవంగా సినిమాలు ప్లాప్‌గా మిగిలాయి.

(2 / 7)

పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో మూవీలో ఒక హీరోయిన్‌గా కేతిక శర్మ యాక్ట్ చేసింది. అయితే, ఈ సినిమా వల్ల కేతిక శర్మకు పెద్దగా ఒరిగింది లేదు.

(3 / 7)

ఇక రీసెంట్‌గా సింగిల్ మూవీలో హీరోయిన్‌గా చేసిన కేతిక శర్మ మంచి హిట్ అందుకుంది. తన కెరీర్‌లో తొలిసారిగా ఆ కామెడీ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది బ్యూటిఫుల్ కేతిక శర్మ.

(4 / 7)

సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో అదిరే హాట్ షోతో కవ్విస్తుంటుంది హాట్ బ్యూటి కేతిక శర్మ. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో కేతిక శర్మ గ్లామర్ ఫొటోలను షేర్ చేసింది.

(5 / 7)

స్లీవ్‌లెస్ డ్రెస్ వేసుకున్న కేతిక శర్మ అందాలతో స్టన్నింగ్ పోజులు ఇచ్చింది. మసక మసక చీకటిగా ఉన్న లైటింగ్‌లో కేతిక శర్మ ఫొటోషూట్ చేసింది. కానీ, కేతిక శర్మ అందాలు మాత్రం అదిరిపోయాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

(6 / 7)

మసక మసకగా, బ్లర్‌గా ఉన్నప్పటికీ కేతిక శర్మ అందాలు అట్రాక్ట్ అవుతున్నాయి. ఫ్లోరల్ స్లిప్ డ్రెస్సులో క్లీవేజ్ అందాలతో డిఫరెంట్ పోజులతో కేతిక శర్మ గ్లామర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

(7 / 7)

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు