Armaan Malik: సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స‌ర్‌తో బుట్ట‌బొమ్మ సింగ‌ర్ పెళ్లి - ఫొటోలు వైర‌ల్‌-singer armaan malik ties the knot social media influencer aashna shroff wedding photos viral ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Armaan Malik: సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స‌ర్‌తో బుట్ట‌బొమ్మ సింగ‌ర్ పెళ్లి - ఫొటోలు వైర‌ల్‌

Armaan Malik: సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స‌ర్‌తో బుట్ట‌బొమ్మ సింగ‌ర్ పెళ్లి - ఫొటోలు వైర‌ల్‌

Jan 03, 2025, 10:20 AM IST Nelki Naresh Kumar
Jan 03, 2025, 10:20 AM , IST

తెలుగు,హిందీ, తమిళ భాష‌ల్లోప‌లు సూప‌ర్ హిట్ సాంగ్స్‌ను ఆల‌పించి మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను ఆక‌ట్టుకున్నాడు అర్మాన్ మాలిక్‌, బుట్ట‌బొమ్మ‌, డేంజ‌ర్ పిల్లాతో పాలు ఆర్మాన్ మాలిక్ పాడిన ప‌లు తెలుగు సాంగ్స్ పెద్ద హిట్ట‌య్యాయి.

అర్మాన్ మాలిక్ ఓ ఇంటివాడ‌య్యాడు. సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స‌ర్ ఆష్నా ఫ్రాఫ్‌ను పెళ్లిచేసుకున్నాడు.

(1 / 5)

త‌మ పెళ్లి ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్నాడు అర్మాన్ మాలిక్‌. 

(2 / 5)

అర్మాన్ మాలిక్‌, ఆష్నా ఫ్రాఫ్ పెళ్లి ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. 

(3 / 5)

2017 నుంచి అర్మాన్ మాలిక్‌, ఆష్నా ఫ్రాఫ్ ప్రేమాయ‌ణం కొన‌సాగుతోన్న‌ట్లు స‌మాచారం. 2023లో త‌మ బంధాన్ని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. 

(4 / 5)

అర్మాన్ మాలిక్ సింగింగ్ జ‌ర్నీ ఆమిర్‌ఖాన్ తారే జ‌మీన్ ప‌ర్ మూవీతో మొద‌లైంది. బాలీవుడ్‌లో అగ్ర హీరోలు సినిమాల్లో పాట‌లు పాడాడు. తెలుగులో స‌ర్కారువారి పాట‌, అల వైకుంఠ‌పుర‌ములో, క‌మిటీ కుర్రోళ్లు, తొలిప్రేమ‌తో పాటు యాభైకిపైగా సినిమాల్లో పాట‌లు పాడాడు. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు