తెలుగు న్యూస్ / ఫోటో /
Sankranthi Rangoli: సంక్రాంతికి వాకిలి నిండుగా ఈ ముగ్గులు వేసేయండి, అందంగా ఉంటుంది
Sankranthi Rangoli: సంక్రాంతికి అందమైన ముగ్గులు వేసేందుకు సిద్ధమయ్యారా? ఇక్కడ మేము అందమైన రంగోలీ డిజైన్లు ఇచ్చాము. వీటికి రంగులేస్తే ఇంటికి ఎంతో కళ వస్తుంది. లక్ష్మీదేవి నడిచివస్తుంది.
(1 / 6)
సంక్రాంతికి ముగ్గుల డిజైన్లు వెతుకుతున్నారా? ఇక్కడ మేము నెమలి ముగ్గులు ఇచ్చాము ప్రయత్నించండి.
ఇతర గ్యాలరీలు