తెలుగు న్యూస్ / ఫోటో /
Sankranti Muggulu: చుక్కలు అవసరం లేకుండే నేరుగా రంగులతోనే సంక్రాంతి ముగ్గులు వేసేయండి
Sankranti Muggulu: సంక్రాంతి రోజున మీ ఇంటి ముందు అందంగా ముగ్గులు వేసేందుకు సిద్ధమవుతున్నారా? ఇక్కడ కొన్ని సింపుల్ ముగ్గులు ఇచ్చాము. నేరుగా రంగులోనే వీటిని వేసేయచ్చు. చూసేందుకు ఈ ముగ్గులు నిండుగా ఉంటాయి.
(1 / 8)
సంక్రాంతికి ముగ్గు వేసేందుకు సిద్ధమవుతున్నారా? ఇక్కడ ఇచ్చిన కొత్త ముగ్గులను ప్రయత్నించండి. (Shutterstock)
(4 / 8)
ప్రత్యేకమైన రంగోలి డిజైన్ ఇది. ఇంట్లోని పూజ గది ముందు, అపార్ట్ మెంట్ లలో ఫ్లాట్ ముందు ఉండే చిన్న ప్రదేశంలో దీన్ని వేయచ్చు.(Shutterstock)
(7 / 8)
స్ట్రోక్స్ ఇస్తూ ఈ అందమైన డిజైన్లను వేయచ్చు. నేరుగా రంగుల పొడితోనే ఈ ముగ్గును వేసేయచ్చు.(Shutterstock)
ఇతర గ్యాలరీలు