తెలుగు న్యూస్ / ఫోటో /
Bhogi Muggulu: భోగీ సంక్రాంతి పండుగకు సులువైన ఈ ముగ్గులను వేసేయండి
Bhogi Muggulu: సంక్రాంతి పండుగ మొదలయ్యేది భోగీతోనే. ఆ భోగీ రోజు కూడా ముగ్గులు వేసేవారు ఎంతో మంది. ఇక్కడ మేము లేటెస్ట్ రంగోలీ డిజైన్లు ఇచ్చాము. వీటిని వేయడం చాలా సులువు.
(1 / 6)
భోగీకి, సంక్రాంతికి ఇంటి వాకిళ్లు ముగ్గులతో అందంగా ముస్తాబవుతాయి. ఇక్కడ ఇచ్చిన రంగుల డిజైన్లు అందరికీ నచ్చుతాయి.
(2 / 6)
పద్మాల ముగ్గులు ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంది. ఆరెంజ్, పసుపు, ఆకుపచ్చ రంగులతో వేసే ఈ ముగ్గు ఎంతో అందంగా ఉంటుంది.
(Fae Tae (pinterest))ఇతర గ్యాలరీలు