bridal mehendi designs: పెళ్లికూతురి చేతిలో మెరిసిపోయే మెహందీ డిజైన్లు..-simple and best bridal mehendi designs for bride ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bridal Mehendi Designs: పెళ్లికూతురి చేతిలో మెరిసిపోయే మెహందీ డిజైన్లు..

bridal mehendi designs: పెళ్లికూతురి చేతిలో మెరిసిపోయే మెహందీ డిజైన్లు..

Published Jul 05, 2024 08:00 AM IST Koutik Pranaya Sree
Published Jul 05, 2024 08:00 AM IST

bridal mehendi designs: పెళ్లి కూతురు పెట్టుకునే మెహందీ ప్రత్యేకంగా ఉండాల్సిందే. దానికోసం మంచి డిజైన్లు వెతుకున్నారా? అయితే ఇవి చూసేయండి. 

పెళ్లి కూతురు కోసం మంచి మెహెందీ డిజైన్లు వెతుకుతున్నారా? అయితే ఈ డిజైన్లు మీకోసమే. ఒకసారి లుక్కేయండి.

(1 / 6)

పెళ్లి కూతురు కోసం మంచి మెహెందీ డిజైన్లు వెతుకుతున్నారా? అయితే ఈ డిజైన్లు మీకోసమే. ఒకసారి లుక్కేయండి.

(shutterstock)

చేతికి నిండుగా ఉండే ఈ డిజైన్ చూడ్డానికి కష్టంగా ఉన్నా వేయడం చాలా సులభం. ఒకసారి ప్రయత్నించండి. 

(2 / 6)

చేతికి నిండుగా ఉండే ఈ డిజైన్ చూడ్డానికి కష్టంగా ఉన్నా వేయడం చాలా సులభం. ఒకసారి ప్రయత్నించండి. 

(shutterstock)

హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లో ఉన్న ఈ డిజైన్ ప్రత్యేకంగా ఉంటుంది. 

(3 / 6)

హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లో ఉన్న ఈ డిజైన్ ప్రత్యేకంగా ఉంటుంది. 

(shutterstock)

వధూవరుల ఫొటో ఉన్న మెహెందీ డిజైన్ ఎప్పుడూ ట్రెండింగే. ఇలాంటిది ప్రయత్నించండి. ప్రత్యేకంగా ఉంటుంది. 

(4 / 6)

వధూవరుల ఫొటో ఉన్న మెహెందీ డిజైన్ ఎప్పుడూ ట్రెండింగే. ఇలాంటిది ప్రయత్నించండి. ప్రత్యేకంగా ఉంటుంది. 

(shutterstock)

పూలూ, నెమళ్లతో ఉన్న ఈ మెహెందీ డిజైన్ వదువు చేతిలో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. 

(5 / 6)

పూలూ, నెమళ్లతో ఉన్న ఈ మెహెందీ డిజైన్ వదువు చేతిలో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. 

(shutterstock)

వరుడి పేరు,  బ్రహ్మముడి ఉన్న ఈ డిజైన్ ఏ పెళ్లికూతురైనా ఇష్టపడాల్సిందే..

(6 / 6)

వరుడి పేరు,  బ్రహ్మముడి ఉన్న ఈ డిజైన్ ఏ పెళ్లికూతురైనా ఇష్టపడాల్సిందే..

(shutterstock)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు