SIIMA Awards 2023: సైమా వేడుకల్లో హీరోయిన్ల అందాల ప్రదర్శన.. సోయగాల తళుకుబెళుకులు
SIIMA 2023 Awards: అవార్డ్స్ వేడుకలు దుబాయ్‌లో అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. ఈ సంవత్సరం జరుగుతున్న ఈ వేడుకలో వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన అందాల ముద్దుగుమ్మలు ఘాటైన సొగసులతో సందడి చేశారు.
(1 / 9)
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ ఏడాది సైమా వేడుకల్లో హిట్ 2 బ్యూటి మీనాక్షి చౌదరి స్లీవ్‍లెస్ గ్రీన్ కలర్ డ్రెస్సులో అందంగా దర్శనం ఇచ్చింది.
(2 / 9)
ఈ సంవత్సరం నిర్వహించిన సైమా 2023 అవార్డ్స్ ఫంక్షన్‍లో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల బ్యూటిఫుల్ చిరునవ్వుతో ఆకట్టుకుంది.
(3 / 9)
అందాల ముద్దగుమ్మ అతుల్య రవి సైమా అవార్డ్ వేదికపై వయ్యారాలు పోయింది. క్యూట్ స్మైల్‍తో కెమెరాలకు పోజులిచ్చింది.
(4 / 9)
కన్నడ సొగసరి, కేజీఎఫ్ చిత్రాల ఫేమ్ శ్రీనిధి శెట్టి సైమా 2023 వేడుకలకు హాజరై ఫొటోలకు పోజులిచ్చింది. వైట్ కలర్ స్లీవ్‍లెస్ డ్రెస్సలో ఎంజెల్‍లా దర్శనం ఇచ్చి అందాలు ఆరబోసింది.
(5 / 9)
హరిహర వీరమల్లు బ్యూటిఫుల్ హీరోయిన్ నిధి అగర్వాల్ దుబాయ్ వేదికగా జరుగుతున్న సైమా 2023 అవార్డ్ ప్రదానోత్సవంలో భాగంగా సందడి చేసింది.
(6 / 9)
దుబాయ్ సైమా 2023 అవార్డ్స్ వేడుకల్లో ర్యాంప్ వాక్ చేసిన నిధి అగర్వాల్ ఫొటోగ్రాఫర్లకు పోజులిచ్చింది. పైనా కింద అందాలు ఆరబోస్తూ అట్రాక్ట్ చేసింది.
(7 / 9)
సైమా వేడుకల్లో వకీల్ సాబ్ బ్యూటి అనన్య నాగళ్ల మెరూన్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్సులో దర్శనం ఇచ్చింది. థైస్ కట్ ఉన్న ఈ డ్రెస్సులో ఘాటుగా అందాల ప్రదర్శన చేసింది.
(8 / 9)
అచ్చమైన తెలుగు బ్యూటి అనన్య నాగళ్ల దుబాయ్ సైమా వేడుకల్లో తళుక్కుమంది. ఓరగా చూస్తు బ్యూటిఫుల్ కళ్లతో నిషా ఎక్కించింది.
ఇతర గ్యాలరీలు