Raja Shyamala Yagam : ఎర్రవల్లి క్షేత్రంలో మూడ్రోజుల పాటు రాజశ్యామల యాగం, అంకురార్పణ చేసిన కేసీఆర్ దంపతులు-siddipet cm kcr couple performed raja shyamala yagam for telugu states prosperity ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Siddipet Cm Kcr Couple Performed Raja Shyamala Yagam For Telugu States Prosperity

Raja Shyamala Yagam : ఎర్రవల్లి క్షేత్రంలో మూడ్రోజుల పాటు రాజశ్యామల యాగం, అంకురార్పణ చేసిన కేసీఆర్ దంపతులు

Nov 01, 2023, 02:28 PM IST Bandaru Satyaprasad
Nov 01, 2023, 02:28 PM , IST

  • Raja Shyamala Yagam : తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ రాజశ్యామల యాగాన్ని తలపెట్టారు. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆధ్వర్యంలో బుధవారం యాగానికి అంకురార్పణ జరిగింది.

తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ రాజశ్యామల యాగం

(1 / 8)

తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ రాజశ్యామల యాగం

కేసీఆర్‌ దంపతులతో యాగ సంకల్పం చేయించిన విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర

(2 / 8)

మూడు రోజులపాటు రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం నిర్వహించనున్నారు. 

(3 / 8)

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ ఇందుకు వేదికగా నిలిచింది. 

(4 / 8)

తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి వచ్చిన పండితుల ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ఈ యాగం జరుగుతుంది. 

(5 / 8)

గోపూజ అనంతరం కేసీఆర్‌ దంపతులు యాగశాల ప్రవేశం చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసనతో యాగానికి అంకురార్పణ జరిగింది. 

(6 / 8)

కేసీఆర్‌ దంపతులతో స్వరూపానందేంద్ర స్వామి యాగ సంకల్పం చెప్పించారు. రాజశ్యామల అమ్మవారికి స్వరూపానందేంద్ర స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

(7 / 8)

యాగంలో పాల్గొనే పండితులు, రుత్విక్కులకు కేసీఆర్‌ దంపతులు దీక్షా వస్త్రాలను స్వయంగా అందించారు. 

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు