Siddharth Aditi Rao Wedding Photos: సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ పెళ్లి ఫొటోలు చూశారా? ఎంత క్యూట్‌గా ఉన్నారో...
- Siddharth Aditi Rao Wedding Photos: సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ పెళ్లితో ఒక్కటైన విషయం తెలుసు కదా. వీళ్ల పెళ్లి ఫొటోలు చాలా క్యూట్ గా ఉన్నాయి. పెళ్లి పీటలపై కూర్చొనే ముందు అవే పెళ్లి దుస్తుల్లో వీళ్లు వెడ్డింగ్ ఫొటోషూట్ కూడా చేశారు.

(1 / 8)
Siddharth Aditi Rao Wedding Photos: ఒకరి కళ్లలోకి మరొకరు చూసుకుంటూ సిద్ధార్థ్, అదితి పెళ్లి ఫొటోషూట్
(2 / 8)
Siddharth Aditi Rao Wedding Photos: సిద్ధార్థ్, అదితి సోమవారం (సెప్టెంబర్ 16) వనపర్తిలోని 400 ఏళ్ల కిందటి చారిత్రక ఆలయంలో పెళ్లితో ఒక్కటయ్యారు.
(3 / 8)
Siddharth Aditi Rao Wedding Photos: పెళ్లికి ముందు వాళ్లు ఇలా డిఫరెంట్ పోజుల్లో ఫొటోలు దిగారు.
(4 / 8)
Siddharth Aditi Rao Wedding Photos: వాళ్ల మూడేళ్ల ప్రేమ ప్రయాణం ఇప్పుడు పెళ్లితో మరో మలుపు తిరిగింది.
(5 / 8)
Siddharth Aditi Rao Wedding Photos: సన్నిహితుల మధ్యే జరిగిన ఈ పెళ్లి వేడుకలో అదితి, సిద్ధార్థ్ లను పెద్దలు ఆశీర్వదిస్తున్న ఫొటో ఇది
(6 / 8)
Siddharth Aditi Rao Wedding Photos: ఇలా బ్లాక్ అండ్ వైట్ లోనూ ఈ జంట రాయల్ లుక్ లో కనిపించింది.
ఇతర గ్యాలరీలు