(1 / 5)
దేవర మూవీలో ఎన్టీఆర్ భార్యగా, తల్లిగా డ్యూయల్ షేడ్ క్యారెక్టర్‌లో కనిపించింది శృతి మరాఠే. తొలి మూవీలోనే తన నటనతో తెలుగు ప్రేక్షకుల్ని ఫిదాచేసింది.
(2 / 5)
2008లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శృతి హిందీలో బుద్ధా సింగ్, ముంజ్యాతో పలు సినిమాల్లో యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్రలు చేసింది.
(3 / 5)
తమిళంలో హేమమాలిని పేరుతో పరిచయమైన శృతి అరవన్, నాంగ రొంబ బిజీతో పాటు మరికొన్ని సినిమాలు చేసింది.
ఇతర గ్యాలరీలు