తెలుగు న్యూస్ / ఫోటో /
Shruti Haasan Pics: బ్లాక్ డ్రెస్‍లో స్టన్నింగ్ లుక్‍తో ఆకట్టుకున్న శృతి హాసన్: ఫొటోలు
- Shruti Haasan Pics: స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఆకర్షణీయమైన లుక్‍తో మైమరిపించింది. బ్లాక్ డ్రెస్‍లో ధగధగమంది. కాస్త విభిన్నమైన లుక్‍తో అదరగొట్టింది. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో షేర్ చేసింది.
- Shruti Haasan Pics: స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఆకర్షణీయమైన లుక్‍తో మైమరిపించింది. బ్లాక్ డ్రెస్‍లో ధగధగమంది. కాస్త విభిన్నమైన లుక్‍తో అదరగొట్టింది. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో షేర్ చేసింది.
(1 / 5)
అందాల భామ, హీరోయిన్ శృతి హాసన్ మరోసారి స్టన్నింగ్ లుక్‍తో ఆకట్టుకుంది. బ్లాక్ డిజైనర్ ఔట్‍ఫిట్ ధరించి ట్రెండీగా మెరిసింది.
(Instagram)(2 / 5)
ఫ్లోరల్ డిజైన్ ఉన్న స్లీవ్‍లెస్ బ్రాలెట్‍ను శృతి హాసన్ ధరించింది. దానికి మ్యాచ్ అయ్యేలా షైనింగ్ ఉన్న బ్లాక్ స్కర్ట్ వేసుకుంది.
(3 / 5)
ఈ ఆకర్షణీయమైన డ్రెస్‍లో కెమెరాలకు అదరగొట్టేలా పోజులు ఇచ్చింది శృతి హాసన్. ఎలిగెంట్ లుక్‍తో హాట్‍గానూ కనిపించింది.
(4 / 5)
ఈ ఫొటోలను శృతిహాసన్ తన ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍లో షేర్ చేసింది. ఈ ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. శృతి అందాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు కురిపిస్తున్నారు.
ఇతర గ్యాలరీలు