(1 / 5)
దీపావళి వేడుకలను ప్రియుడు శంతను హజారికాతో సెలబ్రేట్ చేసుకున్నది శృతిహాసన్. ఈ లవ్ బర్డ్స్ దీపావళి సెలబ్రేషన్స్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
(2 / 5)
ఈ ఫొటోల్లో ఇద్దరు ట్రెడిషనల్ లుక్‌లో దర్శనమిచ్చారు. ప్రియుడు శంతను హజారికా బుగ్గపై ముద్దుపెడుతూ శృతిహాసన్ కనిపించింది.
(3 / 5)
ప్రస్తుతం ముంబాయిలో ఒకే ఫ్లాట్‌లో చాలా కాలంగా శృతిహాసన్, శంతను ఉంటున్నారు. తమ ప్రేమ విషయంలో ఓపెన్‌గా అన్ని విషయాల్ని వెల్లడిస్తూ వస్తోన్నారు. ఈ జంట
(4 / 5)
ప్రభాస్ సలార్‌లో కీలక పాత్ర చేస్తోంది శృతిహాసన్. డిసెంబర్ 22న సలార్ రిలీజ్ కానుంది.
(5 / 5)
నాని హాయ్ నాన్న సినిమాలో శృతిహాసన్ ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నది.
ఇతర గ్యాలరీలు