(1 / 5)
సిల్వర్ కలర్ డ్రెస్‌లో స్టన్నింగ్ లుక్స్‌తో అదరగొడుతోన్న ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది శ్రియ.
(2 / 5)
ఇటీవలే కబ్జా సినిమాతో దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత కన్నడంలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రియ.
(3 / 5)
ప్రస్తుతం మ్యూజిక్ స్కూల్ పేరుతో తెలుగు, హిందీ భాషల్లో బైలింగ్వల్ సినిమా చేస్తోంది శ్రియ.
(4 / 5)
2018లో రష్యాకు చెందిన బిజినెస్‌మెన్ ఆండ్రీ కొశ్చీవ్‌ను వివాహం చేసుకుంది శ్రియ.
(5 / 5)
ఆర్ఆర్ఆర్ సినిమాలో అజయ్ దేవ్‌గణ్ భార్యగా అతిథి పాత్రలో నటించింది శ్రియ.
ఇతర గ్యాలరీలు