Bollywood: ఆరెంజ్ డ్రెస్‍లో గ్లామరస్‍గా శ్రియా.. బ్యూటిఫుల్ స్మైల్‍తో మానుషి.. స్టైలిష్‍గా అనన్య: ఫొటోలు-shriya saran sizzles in red dress and ananya in pan suite bollywood actress latest photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Bollywood: ఆరెంజ్ డ్రెస్‍లో గ్లామరస్‍గా శ్రియా.. బ్యూటిఫుల్ స్మైల్‍తో మానుషి.. స్టైలిష్‍గా అనన్య: ఫొటోలు

Bollywood: ఆరెంజ్ డ్రెస్‍లో గ్లామరస్‍గా శ్రియా.. బ్యూటిఫుల్ స్మైల్‍తో మానుషి.. స్టైలిష్‍గా అనన్య: ఫొటోలు

Aug 27, 2024, 07:33 PM IST Chatakonda Krishna Prakash
Aug 27, 2024, 06:55 PM , IST

Bollywood: బాలీవుడ్ భామలు కొందరు తాజాగా మోడ్రన్ డ్రెస్‍ల్లో తళుక్కుమన్నారు. నేడు సోషల్ మీడియాలో ఈ ఫొటోలను పంచుకున్నారు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి. 

శ్రియా శరణ్ నుంచి అనన్య పాండే వరకు కొందరు బ్యూటీలు తాజాగా అదిరిపోయే లుక్‍తో ఆకట్టుకున్నారు. ఈ ఫొటోలను నేడు సోషల్ మీడియాలో షేర్ చేశారు. స్టన్నింగ్ లుక్‍లతో మెరిశారు.

(1 / 6)

శ్రియా శరణ్ నుంచి అనన్య పాండే వరకు కొందరు బ్యూటీలు తాజాగా అదిరిపోయే లుక్‍తో ఆకట్టుకున్నారు. ఈ ఫొటోలను నేడు సోషల్ మీడియాలో షేర్ చేశారు. స్టన్నింగ్ లుక్‍లతో మెరిశారు.(Instagram)

సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్ ఆరెంజ్ కలర్ డిఫరెంట్ డ్రెస్‍లో తళుక్కుమన్నారు. బ్లాక్‍లెస్ డీటైలింగ్, థైహై స్లిట్‍తో ఉన్న ఔట్‍ఫిట్‍లో మరింత గ్లామరస్‍గా కనిపించారు. 

(2 / 6)

సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్ ఆరెంజ్ కలర్ డిఫరెంట్ డ్రెస్‍లో తళుక్కుమన్నారు. బ్లాక్‍లెస్ డీటైలింగ్, థైహై స్లిట్‍తో ఉన్న ఔట్‍ఫిట్‍లో మరింత గ్లామరస్‍గా కనిపించారు. (Instagram/@shriya_saran)

బాలీవుడ్ భామ మానుషి చిల్లర్ లేటెస్ట్‌గా అల్ట్రా బ్యూటిఫుల్ లుక్‍తో మెప్పించారు. క్రీమ్ కలర్ ఔట్‍ఫిట్‍లో ట్రెండీగా కనిపించారు. బ్యూటిఫుల్ స్మైల్‍తో క్యూట్‍గా లుక్‍తో అదరగొట్టారు. 

(3 / 6)

బాలీవుడ్ భామ మానుషి చిల్లర్ లేటెస్ట్‌గా అల్ట్రా బ్యూటిఫుల్ లుక్‍తో మెప్పించారు. క్రీమ్ కలర్ ఔట్‍ఫిట్‍లో ట్రెండీగా కనిపించారు. బ్యూటిఫుల్ స్మైల్‍తో క్యూట్‍గా లుక్‍తో అదరగొట్టారు. (Instagram/@manushi_chhillar)

బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ మరోసారి స్టైలిష్ లుక్‍తో వావ్ అనిపించారు. డెనిమ్ జాకెట్, బ్లాక్ క్రాప్ టాప్, కార్గో ప్యాంట్ ధరించి ట్రెండీ లుక్‍తో మైమరిపించారు. 

(4 / 6)

బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ మరోసారి స్టైలిష్ లుక్‍తో వావ్ అనిపించారు. డెనిమ్ జాకెట్, బ్లాక్ క్రాప్ టాప్, కార్గో ప్యాంట్ ధరించి ట్రెండీ లుక్‍తో మైమరిపించారు. (HT photo/VarinderChawla)

తన తదుపరి ఓటీటీ సిరీస్ కాల్ మీ బీ ప్రమోషన్లలో అనన్య పాండే బిజీగా ఉన్నారు. తాజాగా ఆమె నేవి బ్లూ కలర్ పాన్ సూట్‍లో మెరిశారు. బ్యూటిఫుల్ స్మైల్‍తో అట్రాక్ట్ చేశారు. 

(5 / 6)

తన తదుపరి ఓటీటీ సిరీస్ కాల్ మీ బీ ప్రమోషన్లలో అనన్య పాండే బిజీగా ఉన్నారు. తాజాగా ఆమె నేవి బ్లూ కలర్ పాన్ సూట్‍లో మెరిశారు. బ్యూటిఫుల్ స్మైల్‍తో అట్రాక్ట్ చేశారు. (HT photo/VarinderChawla)

ఫ్లోరల్ ప్యాటర్న్ ఉన్న ఫ్రిల్ టాప్‍లో హొయలు ఒలికించారు హాలీవుడ్ బ్యూటీ బెల్లా హదిద్. బూట్ కట్ జీన్స్ ధరించి డిఫరెంట్‍గా కనిపించారు. 

(6 / 6)

ఫ్లోరల్ ప్యాటర్న్ ఉన్న ఫ్రిల్ టాప్‍లో హొయలు ఒలికించారు హాలీవుడ్ బ్యూటీ బెల్లా హదిద్. బూట్ కట్ జీన్స్ ధరించి డిఫరెంట్‍గా కనిపించారు. (Instagram/@justjared)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు