Shriya Saran Hot Photos: గ్లామర్ డోస్ పెంచిన శ్రియా - హాట్ ఫొటోలు వైర‌ల్‌-shriya saran latest hot photoshoot shriya instagram photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Shriya Saran Latest Hot Photoshoot Shriya Instagram Photos

Shriya Saran Hot Photos: గ్లామర్ డోస్ పెంచిన శ్రియా - హాట్ ఫొటోలు వైర‌ల్‌

May 24, 2023, 02:24 PM IST HT Telugu Desk
May 24, 2023, 02:24 PM , IST

Shriya Saran Hot Photos: శ్రియా సినిమా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి 22 ఏళ్లు గ‌డిచినా ఆమె గ్లామ‌ర్ మెరుపులు మాత్రం త‌గ్గ‌లేదు. హాట్ ఫొటోషూట్‌ల‌తో అందాల విష‌యంలో న‌వ‌త‌రం హీరోయిన్ల‌కు పోటీ ఇస్తోంది శ్రియా.

గ్రీన్ క‌ల‌ర్ టైట్ ఫిట్ డ్రెస్‌లో అందాల‌తో అద‌ర‌గొట్టింది శ్రియా. 

(1 / 5)

గ్రీన్ క‌ల‌ర్ టైట్ ఫిట్ డ్రెస్‌లో అందాల‌తో అద‌ర‌గొట్టింది శ్రియా. 

గ్లామ‌ర్ డోస్‌ను పెంచుతూ శ్రియా పోస్ట్ చేసిన ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. 

(2 / 5)

గ్లామ‌ర్ డోస్‌ను పెంచుతూ శ్రియా పోస్ట్ చేసిన ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. 

ఇటీవ‌లే మ్యూజిక్ స్కూల్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించింది శ్రియా. 

(3 / 5)

ఇటీవ‌లే మ్యూజిక్ స్కూల్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించింది శ్రియా. 

దృశ్యం -2 మూవీతో గ‌త ఏడాది బాలీవుడ్‌తో బిగ్గెస్ట్ స‌క్సెస్‌ను అందుకున్న‌ది శ్రియా. 

(4 / 5)

దృశ్యం -2 మూవీతో గ‌త ఏడాది బాలీవుడ్‌తో బిగ్గెస్ట్ స‌క్సెస్‌ను అందుకున్న‌ది శ్రియా. 

ప్ర‌స్తుతం తెలుగుతో పాటు బాలీవుడ్‌లో ప‌లు సినిమాలు చేస్తోంది శ్రియా. 

(5 / 5)

ప్ర‌స్తుతం తెలుగుతో పాటు బాలీవుడ్‌లో ప‌లు సినిమాలు చేస్తోంది శ్రియా. 

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు