(1 / 7)
శ్రియ శరణ్ వయసు మీద పడుతున్నా.. అందాల విందు చేస్తూనే ఉంది. ఇది తాజాగా కేరళలో వెకేషన్ లో ఆమె ఇచ్చిన హాట్ పోజు.
(2 / 7)
శ్రియ ఈ మధ్యే భర్త, కూతురితో కలిసి కేరళలోని అడవుల్లో ఇలా వెకేషన్ కు వెళ్లి సేదదీరింది.
(3 / 7)
పొట్టి డ్రెస్ లో తన అభిమానులకు కూడా అందాల విందు చేసింది.
(4 / 7)
కేరళ ఫుడ్ కూడా చాలా బాగుందని, ఈ హాలీడేను తాను మరచిపోలేనని ఆమె ఇన్‌స్టాలో రాసుకొచ్చింది.
(5 / 7)
భర్త, కూతురితో కలిసి ఆమె ఇలా హాలీడే ఎంజాయ్ చేసింది.
(6 / 7)
నీ స్మైల్ తో క్యూటెస్ట్ గా కనిపిస్తున్నావంటూ ఈ ఫొటోలపై ఓ అభిమాని కామెంట్ చేశారు
(7 / 7)
శ్రియ ఈ వెకేషన్ ఫొటోలకు వేల మంది లైక్ చేశారు.
ఇతర గ్యాలరీలు