తెలుగు న్యూస్ / ఫోటో /
Tollywood: నిత్యామీనన్, శ్రియ తెలుగు ఆంథాలజీ మూవీ ఫ్రీ స్ట్రీమింగ్ - ఎందులో చూడాలంటే?
తెలుగు మూవీ గమనం యూట్యూబ్‌లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. సుజనారావు దర్శకత్వం వహించిన ఈ టాలీవుడ్ ఆంథాలజీ మూవీకి ఇళయరాజా మ్యూజిక్ అందించాడు.
(1 / 4)
మూడు కథల సమాహారంగా తెరకెక్కిన గమనం మూవీలో శ్రియా హీరోయిన్‌గా నటించింది. చెవిటితనంతో బాధపడే యువతిగా తన నటనతో మెప్పించింది.
(3 / 4)
గమనం మూవీలో అలీ, జారా అనే యువ ప్రేమజంట పాత్రల్లో శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్ నటించారు.
ఇతర గ్యాలరీలు