శ్రియ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు దాటిపోయింది. అయినా వన్నెతరగని అందంతో నవతరం నాయికలకు గట్టి పోటీ ఇస్తోంది. సోమవారం బికినీ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి అభిమానులను కవ్వించింది శ్రియ.
(1 / 5)
ఇటీవలే విహారయాత్ర కోసం మాల్దీవులు వెళ్లింది శ్రియ
(Shriya Saran/Instagram)(2 / 5)
ఆదివారం బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
(Shriya Saran/instagram)(3 / 5)
ఈ ఫొటోల్లో మల్టీకలర్ ఫ్లోరల్ బికినీలో కనిపించింది శ్రియ.
(Shriya Saran/instagram)(4 / 5)
ప్రస్తుతం తెలుగులో మ్యూజిక్ స్కూల్ అనే సినిమా చేస్తోంది శ్రియ
(Shriya Saran/instagram)(5 / 5)
శ్రియా సరన్
(Shriya Saran/instagram)ఇతర గ్యాలరీలు