Shriya Bold Photos: శ్రియ శరణ్ బోల్డ్ ఫొటోలు.. పర్పుల్ సూట్‌లో రెచ్చిపోయిన బ్యూటీ.. బాస్ మోడ్ ఆన్ అంటూ..-shriya saran bold photos in purple suit says boss mode on ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Shriya Bold Photos: శ్రియ శరణ్ బోల్డ్ ఫొటోలు.. పర్పుల్ సూట్‌లో రెచ్చిపోయిన బ్యూటీ.. బాస్ మోడ్ ఆన్ అంటూ..

Shriya Bold Photos: శ్రియ శరణ్ బోల్డ్ ఫొటోలు.. పర్పుల్ సూట్‌లో రెచ్చిపోయిన బ్యూటీ.. బాస్ మోడ్ ఆన్ అంటూ..

Published Feb 12, 2025 08:12 PM IST Hari Prasad S
Published Feb 12, 2025 08:12 PM IST

  • Shriya Bold Photos: శ్రియ శరణ్ పర్పుల్ సూట్ లో బోల్డ్ పోజులతో తెగ రెచ్చిపోయింది. బాస్ మోడ్ ఆన్ అంటూ ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

Shriya Bold Photos: శ్రియ శరణ్ అందాల విందు చూశారు కదా. పర్పుల్ కలర్ సూట్ లో ఆమె రెచ్చిపోయి ఫొటోలకు పోజులిచ్చింది.

(1 / 7)

Shriya Bold Photos: శ్రియ శరణ్ అందాల విందు చూశారు కదా. పర్పుల్ కలర్ సూట్ లో ఆమె రెచ్చిపోయి ఫొటోలకు పోజులిచ్చింది.

Shriya Bold Photos: బాస్ మోడ్ ఆన్ అనే క్యాప్షన్ తో బుధవారం (ఫిబ్రవరి 12) ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

(2 / 7)

Shriya Bold Photos: బాస్ మోడ్ ఆన్ అనే క్యాప్షన్ తో బుధవారం (ఫిబ్రవరి 12) ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

Shriya Bold Photos: నాలుగు పదుల వయసు దాటినా శ్రియ అందం ఏమాత్రం తరగడం లేదు

(3 / 7)

Shriya Bold Photos: నాలుగు పదుల వయసు దాటినా శ్రియ అందం ఏమాత్రం తరగడం లేదు

Shriya Bold Photos: శ్రియ శరణ్ అందాల విందు ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

(4 / 7)

Shriya Bold Photos: శ్రియ శరణ్ అందాల విందు ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Shriya Bold Photos: గార్జియస్ అంటూ శ్రియ అందాన్ని పొగుడుతూ రెడ్ హార్ట్ ఎమోజీలను అభిమానులు పోస్ట్ చేస్తున్నారు.

(5 / 7)

Shriya Bold Photos: గార్జియస్ అంటూ శ్రియ అందాన్ని పొగుడుతూ రెడ్ హార్ట్ ఎమోజీలను అభిమానులు పోస్ట్ చేస్తున్నారు.

Shriya Bold Photos: శ్రియ శరణ్ అందాలు అదరహో అంటూ కామెంట్స్ చేస్తున్నారు

(6 / 7)

Shriya Bold Photos: శ్రియ శరణ్ అందాలు అదరహో అంటూ కామెంట్స్ చేస్తున్నారు

Shriya Bold Photos: శ్రియ ఈ మధ్యకాలంలో షేర్ చేసిన బోల్డ్ ఫొటోషూట్ ఇదే 

(7 / 7)

Shriya Bold Photos: శ్రియ ఈ మధ్యకాలంలో షేర్ చేసిన బోల్డ్ ఫొటోషూట్ ఇదే 

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ ఎస్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.
WhatsApp channel

ఇతర గ్యాలరీలు