(1 / 5)
సినీ ప్రపంచంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న శ్రియా శరణ్ ఇప్పటికే అదే అందంతో మెరిసిపోతోంది. ఆమె తొలిసారి 2001లో ఇష్టం అనే తెలుగు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది.
(Instagram\ Shriya saran)(2 / 5)
శ్రియా తెలుగులోనే కాదు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా ఆమె సక్సెస్ అయింది. పెళ్లి చేసుకుని కొన్ని రోజులు బ్రేక్ తీసుకుంది.
(3 / 5)
కరోనా సమయంలో కూతురికి జన్మనిచ్చింది శ్రియా. కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్న శ్రియ ఇప్పుడు మళ్లీ యాక్టివ్ గా ప్రకటనల్లో, సినిమాల్లో నటిస్తోంది.
(4 / 5)
తాజాగా ఆమె తన ఇన్ స్టాగ్రామ్‌లో గోల్డెన్ డ్రెస్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆమె ఫోటోలు అభిమానులకు తెగ నచ్చేశాయి.
(5 / 5)
శ్రియా శరణ్ ఫోటో షూట్ ఇప్పుడు కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపుతోంది. నలభై ఏళ్లు దాటినా ఇంకా పాతికేళ్ల అందంతో మెరిసిపోతోంది శ్రియా.
ఇతర గ్యాలరీలు