Shriya Lip Lock: నడిరోడ్డుపైనే లిప్ లాక్‌తో రచ్చ చేసిన శ్రియ-shriya lip lock with hubby on rome roads ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Shriya Lip Lock: నడిరోడ్డుపైనే లిప్ లాక్‌తో రచ్చ చేసిన శ్రియ

Shriya Lip Lock: నడిరోడ్డుపైనే లిప్ లాక్‌తో రచ్చ చేసిన శ్రియ

Published Aug 01, 2023 03:34 PM IST Hari Prasad S
Published Aug 01, 2023 03:34 PM IST

  • Shriya Lip Lock: నడిరోడ్డుపైనే లిప్ లాక్‌తో రచ్చ చేసింది శ్రియ శరణ్. తన భర్తతో కలిసి రోమ్ టూర్ వెళ్లిన ఆమె.. తన హాలిడేకు సంబంధించిన ఫొటోలను మంగళవారం (ఆగస్ట్ 1) ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

Shriya Lip Lock: చూశారుగా.. తన భర్త ఆండ్రీ కొశ్చీవ్ తో కలిసి శ్రియ నడిరోడ్డుపై చేస్తున్న రచ్చ. ప్రస్తుతం రోమ్ టూర్లో ఉన్న ఆమె.. ఇలా భర్తతో లిప్ లాక్ చేసిన ఫొటోలను షేర్ చేసింది.

(1 / 5)

Sriya Lip Lock: రోమ్ లో ఈ జంట చాలా రొమాంటిక్ మూడ్ లో కనిపించింది. ఎక్కడికెళ్లినా చేతిలో చేయి వేసి, హగ్ చేసుకుంటూ, కిస్ చేసుకుంటూ కనిపించారు.

(2 / 5)

Sriya Lip Lock: మంగళవారం (ఆగస్ట్ 1) వరుసగా తన హాలీడే ఫొటోలను శ్రియ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. షార్ట్ డ్రెస్ లో, బ్లాక్ స్కర్ట్ లో చేసిన ఫొటోషూట్ ను ఆమె పంచుకుంది.

(3 / 5)

Sriya Lip Lock: శ్రియ, ఆండ్రీ, రోమ్ వీధుల్లో తెగ తిరిగారు. ఆండ్రీ ఈ ఫొటోషూట్ మొత్తం ఒకే డ్రెస్ లో కనిపించగా.. శ్రియ మాత్రం డిఫరెంట్ డ్రెస్సుల్లో అలరించింది.

(4 / 5)

Sriya Lip Lock: కిస్ ఇన్ రోమ్, వేరింగ్ మై ఫేవరెట్ ఇన్ రోమ్, మెమరీస్ ఇన్ రోమ్ అంటూ వివిధ క్యాప్షన్లతో వరుసగా ఈ ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ వెళ్లింది శ్రియ శరణ్.

(5 / 5)

ఇతర గ్యాలరీలు