తెలుగు న్యూస్ / ఫోటో /
Shraddha Srinath: చీర కట్టులో జెర్సీ బ్యూటీ హొయలు - కొత్త ఫొటోలు వైరల్
Shraddha Srinath: డాకు మహారాజ్ మూవీతో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది శ్రద్ధా శ్రీనాథ్. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో నందిని అనే క్యారెక్టర్‌లో కనిపించబోతున్నది.
(1 / 5)
డాకు మహారాజ్ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్ క్యారెక్టర్ డిఫరెంట్ షేడ్స్‌లో ఛాలెంజింగ్‌గా ఉంటుందని అంటున్నారు.
(2 / 5)
ఇటీవల రిలీజైన తెలుగు మూవీ మెకానిక్ రాకీ మూవీలో నెగెటివ్ క్యారెక్టర్‌లో శ్రద్ధా శ్రీనాథ్ కనిపించింది.
ఇతర గ్యాలరీలు