తెలుగు న్యూస్ / ఫోటో /
Shraddha Srinath: ట్రాన్స్‌ఫరెంట్ శారీలో శ్రద్ధా శ్రీనాథ్ గ్లామర్ ట్రీట్
Shraddha Srinath: హీరోయిన్ క్యారెక్టర్స్ మాత్రమే చేయాలనే రూల్ పెట్టుకోకుండా డిఫరెంట్ రోల్స్ చేస్తూ తెలుగులో వైవిధ్యతతను చాటుకుంటోంది శ్రద్ధా శ్రీనాథ్. క్యారెక్టర్ నచ్చితే విలన్‌గా కూడా నటించడానికి సై అంటోంది.
(1 / 5)
ట్రాన్స్‌ఫరెంట్ శారీలో గ్లామర్‌తో మెరిసిపోతున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది శ్రద్ధా శ్రీనాథ్. ఈ శారీ శ్రద్ధా గ్లామర్ రెట్టింపు అయ్యిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తోన్నారు.
(2 / 5)
సంక్రాంతికి రిలీజైన బాలకృష్ణ డాకు మహారాజ్‌లో పవర్‌ఫుల్ రోల్‌లో శ్రద్ధా శ్రీనాథ్ కనిపించింది.
(4 / 5)
ప్రస్తుతం తెలుగులో కలియుగం 2064తో పాటు తమిళంలో ఆర్యన్ సినిమాలు చేస్తోంది శ్రద్ధా శ్రీనాథ్.
ఇతర గ్యాలరీలు