Shraddha Srinath: గ్లామర్ డోస్ పెంచిన జెర్సీ హీరోయిన్ - కొత్త ఫొటోలు వైరల్
జెర్సీ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా శ్రీనాథ్. తెలుగులో గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ ట్రెడిషనల్ రోల్స్‌లోనే ఎక్కువగా కనిపించింది శ్రద్ధాశ్రీనాథ్.
(3 / 5)
ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన సైంధవ్ మూవీలో వెంకటేష్‌కు జోడీగా కనిపించింది శ్రద్ధా శ్రీనాథ్.
ఇతర గ్యాలరీలు