(1 / 10)
జమ్ము అండ్ కశ్మీర్‌లోని ఉద్ధంపూర్‌లో 1990 సెప్టెంబర్ 29న జన్మించింది బ్యూటిఫుల్ శ్రద్ధా శ్రీనాథ్. 34 ఏళ్ల శ్రద్ధా శ్రీనాథ్ 2015లో మలయాళ సినిమా కోహీనూర్ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
(Instagram/Shraddha Srinath)(2 / 10)
మలయాళం, తమిళం భాషల్లో ఎన్నో సినిమాల్లో అలరించిన శ్రద్ధా శ్రీనాథ్ 2019లో నాని జెర్సీ మూవీతో తెలుగులో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది.
(Instagram/Shraddha Srinath)(3 / 10)
నానితో చేసిన జెర్సీ మూవీ మంచి హిట్ అందుకుంది. జెర్సీ తర్వాత తెలుగులో జోడీ, కృష్ణ అండ్ హిజ్ లీల, సైంధవ్, మెకానిక్ రాకీ వంటి సినిమాలతో ఆకట్టుకుంది శ్రద్ధా శ్రీనాథ్.
(Instagram/Shraddha Srinath)(4 / 10)
ఇక రీసెంట్‌గా బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలో కీలక పాత్ర పోషించిన శ్రద్ధా శ్రీనాథ్ సోషల్ మీడియాలో అదిరే హాట్ అందాలతో రెచ్చిపోతుంటుంది.
(Instagram/Shraddha Srinath)(5 / 10)
తాజాగా బికినీలో దర్శనం ఇచ్చిన శ్రద్ధా శ్రీనాథ్ హాట్ అందాలతో రచ్చ చేసింది. బ్లాక్ అండ్ వైట్ మోడ్‌లో పై ఫొటోలో సెల్ఫీ తీసుకున్న శ్రద్ధా శ్రీనాథ్ కేవలం లో దుస్తుల్లో కనిపించింది. ఇందులో క్లీవేజ్, నడుము అందాలతో సోషల్ మీడియాలో హీట్ రాజేసింది శ్రద్ధా శ్రీనాథ్.
(Instagram/Shraddha Srinath)(6 / 10)
బికినీతోపాటు స్విమ్ సూట్‌లో హాట్‌గా కవ్వించింది శ్రద్ధా శ్రీనాథ్. బీచ్ పక్కన ఉన్న ప్రకృతిలో నిల్చోని హాట్ పోజులు ఇచ్చింది. పై నుంచి కింది వరకు గ్లామర్ షో చేస్తూ శ్రద్ధా శ్రీనాథ్ అట్రాక్ట్ చేసింది.
(Instagram/Shraddha Srinath)(7 / 10)
అలాగే, ఓ రెస్టారెంట్‌లో బీరు (మందు) తాగుతున్న ఫొటో షేర్ చేసింది హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్. వైట్ కలర్ బ్రా వేసుకున్న శ్రద్ధా శ్రీనాథ్ బీర్ సిప్ చేస్తూ హాట్‌గా అందాలు చూపించింది.
(Instagram/Shraddha Srinath)(8 / 10)
బ్లాక్ కలర్ బికినీ వేసుకున్న శ్రద్ధా శ్రీనాథ్ ఇందులో బీచ్ పక్కన ఉన్న స్విమ్మింగ్ పూల్ మీద కూర్చుని పోజు ఇచ్చింది. బ్యాక్ సైడ్ నుంచి అందాలు కనిపించేలా అట్రాక్ట్ చేసింది.
(Instagram/Shraddha Srinath)(9 / 10)
చెట్ల మధ్య నుంచి బీచ్ వ్యూ చూపిస్తూనే మరోసారి తన బ్యాక్ అందాలు కనిపించేలా ఫొటోకు పోజు ఇచ్చింది శ్రద్ధా శ్రీనాథ్. ప్రకృతితోపాటు శ్రద్ధా శ్రీనాథ్ అందాలు హాట్‌గా కనువిందు చేస్తున్నాయి.
(Instagram/Shraddha Srinath)(10 / 10)
వెకేషన్ ఎంజాయ్ చేస్తూ దిగిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్. ఈ ఫొటోలు షేర్ చేస్తూ “ఇది కల కాదు” అని క్యాప్షన్ రాసుకొచ్చింది ముద్దుగుమ్మ శ్రద్ధా శ్రీనాథ్.
(Instagram/Shraddha Srinath)ఇతర గ్యాలరీలు