తెలుగు న్యూస్ / ఫోటో /
Horror Movies: ఒకేసారి 8 హారర్ సినిమాల్లో నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ.. స్త్రీ2 బ్లాక్‌బస్టర్ హిట్‌తో..
Horror Movies: ఒకటి రెండూ కాదు ఈ బాలీవుడ్ నటి ప్రస్తుతం 8 హారర్ సినిమాల్లో నటిస్తుండటం విశేషం. గతేడాది వచ్చిన స్త్రీ2 బ్లాక్‌బస్టర్ కావడంతో ఆమె వరుస పెట్టి హారర్ సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
(1 / 9)
Horror Movies: బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ తెలుసు కదా. గతేడాది స్త్రీ2 మూవీతో వచ్చిన కెరీర్లోనే అతిపెద్ద సక్సెస్ అందుకుంది. ఈ హారర్ కామెడీ బ్లాక్ బస్టర్ కావడంతో అలాంటివే మరో 8 సినిమాలకు ఆమె సంతకం చేసింది.
(instagram)(2 / 9)
Horror Movies: స్త్రీ, స్త్రీ2 హిట్ కావడంతో ఇప్పుడు స్త్రీ3లోనూ శ్రద్ధా నటించడానికి సిద్ధమవుతోంది.
(instagram)(5 / 9)
Horror Movies: గతంలో వరుణ్ ధావన్ నటించిన భేడియా మూవీకి సీక్వెల్ గా వస్తున్న భేడియా 2లోనూ శ్రద్ధా నటిస్తోంది.
(instagram)(7 / 9)
Horror Movies: గతేడాది వచ్చిన భయపెట్టిన మూవీ ముంజ్యా. ఇప్పుడు మహా ముంజ్యా పేరుతో మరో మూవీ రాబోతోంది. ఇందులో శ్రద్ధా నటిస్తోంది.
(instagram)ఇతర గ్యాలరీలు