Shraddha Das In Multicolour Dress: మ‌ల్టీ క‌ల‌ర్ డ్రెస్‌లో మెరిసిపోతున్న శ్ర‌ద్ధాదాస్‌-shraddha das looks stunning in a multicolored outfit ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Shraddha Das Looks Stunning In A Multicolored Outfit

Shraddha Das In Multicolour Dress: మ‌ల్టీ క‌ల‌ర్ డ్రెస్‌లో మెరిసిపోతున్న శ్ర‌ద్ధాదాస్‌

Mar 20, 2023, 01:40 PM IST Nelki Naresh Kumar
Mar 20, 2023, 01:40 PM , IST

Shraddha Das In Multicolour Dress: హీరోయిన్‌గా అరంగేట్రం చేసి ప‌దిహేనేళ్లు అయిన ఇప్ప‌టికీ స‌రైన బ్రేక్‌ను సొంతం చేసుకోలేక‌పోయింది శ్ర‌ద్ధాదాస్‌. టాలీవుడ్‌, కోలీవుడ్‌తో పాటు అన్ని ఇండ‌స్ట్రీల‌ను క‌వ‌ర్ చేసినా ఏ భాష‌లోనూ స‌రైన‌ క‌మ‌ర్షియ‌ల్ హిట్ అందుకోలేక‌పోయింది.

సినిమాల ప‌రంగా హిట్స్ లేక‌పోయినా సోష‌ల్ మీడియాలో మాత్రం  యాక్టివ్‌గా క‌నిపిస్తుంది శ్ర‌ద్ధాదాస్‌.

(1 / 5)

సినిమాల ప‌రంగా హిట్స్ లేక‌పోయినా సోష‌ల్ మీడియాలో మాత్రం  యాక్టివ్‌గా క‌నిపిస్తుంది శ్ర‌ద్ధాదాస్‌.

ఇన్‌స్టాగ్రామ్‌లో శ్ర‌ద్ధాదాస్‌కు దాదాపు మూడు మిలియ‌న్ల మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు. 

(2 / 5)

ఇన్‌స్టాగ్రామ్‌లో శ్ర‌ద్ధాదాస్‌కు దాదాపు మూడు మిలియ‌న్ల మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు. 

ప్ర‌స్తుతం తెలుగులో అర్ధం, నిరీక్ష‌ణ సినిమాలు చేస్తోంది శ్ర‌ద్ధాదాస్‌. 

(3 / 5)

ప్ర‌స్తుతం తెలుగులో అర్ధం, నిరీక్ష‌ణ సినిమాలు చేస్తోంది శ్ర‌ద్ధాదాస్‌. 

2008లో సిద్ధు ఫ్ర‌మ్ శ్రీకాకుళం సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్ర‌ద్ధాదాస్‌. 

(4 / 5)

2008లో సిద్ధు ఫ్ర‌మ్ శ్రీకాకుళం సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్ర‌ద్ధాదాస్‌. 

ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఖాకీ ది బీహార్ ఛాప్ట‌ర్ వెబ్‌సిరీస్‌లో కీల‌క పాత్ర‌లో న‌టించింది శ్ర‌ద్ధాదాస్‌. 

(5 / 5)

ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఖాకీ ది బీహార్ ఛాప్ట‌ర్ వెబ్‌సిరీస్‌లో కీల‌క పాత్ర‌లో న‌టించింది శ్ర‌ద్ధాదాస్‌. 

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు