(1 / 9)
చీర గురించి ఆలోచిస్తూ కూర్చోకండి. మీరు ధరించే బ్లౌజ్ డిజైన్ మీ డ్రెస్‌ను స్పెషల్‌గా మార్చేస్తుంది. అంతేకాకుండా అందరి చూపును కట్టిపారేస్తుంది. రండి ఆ టాప్ 8 బ్లౌజ్ డిజైన్లు ఏంటో చూసేద్దాం.
(Pinterest)(2 / 9)
స్టైలిష్ ఫ్లోరల్ షేప్ బ్లౌజ్ - కొమ్మ నుంచి ఆకులు వచ్చినట్లుగా ఉన్న డిజైన్ సరికొత్తగా ఉంటుంది.
(Pinterest)(3 / 9)
ఒకే ఒక్క ఆకు - కేవలం ఆకు షేప్ లోనే కనిపిస్తుంది. కానీ, ఆ అంచుల్లో చిన్న చిన్న పూల మొగ్గల్లా చేసిన ఈ డిజైన్ అందరినీ కట్టిపారేస్తుంది.
(Pinterest)(4 / 9)
స్టైలిష్ లుక్ ఇచ్చే డీప్ నెక్ లైన్ - బ్లౌజ్ బ్యాక్ సైడ్ అంతా డీప్ నెక్ లైన్ ఉంచి పైన ఒక్క ముడి వేశారంటే చాలు. మీ వైపు చూసిన వారి కంటిచూపు ముడిలో ఇరుక్కుపోవాల్సిందే.
(Pinterest)(7 / 9)
ఒకటి చాలవన్నట్లు రెండు తాడులతో చేసిన ఈ బ్లౌజ్ డిజైన్.. వీపును కనిపించీ కనిపించనివ్వకుండా కనిపించేలా చేస్తూ టెంప్టింగ్‌గా ఉండటం కన్ఫమ్.
(Pinterest)(8 / 9)
పర్ఫెక్ట్ ఫిజిక్ ఉన్న వాళ్లు డార్క్ కలర్ బ్లౌజ్ ధరించడం వల్ల రొమాంటిక్‌గా కనిపిస్తారు.
(Pinterest)ఇతర గ్యాలరీలు