Shivaratri 2024: శివరాత్రి రోజున ఇంట్లో శివపూజ ఎలా చేయాలి, అందుకు అనుసరించాల్సిన పద్ధతులు ఏంటి?-shivaratri 2024 how to perform shiva pooja at home on shivaratri day here are special steps to follow ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Shivaratri 2024 How To Perform Shiva Pooja At Home On Shivaratri Day Here Are Special Steps To Follow

Shivaratri 2024: శివరాత్రి రోజున ఇంట్లో శివపూజ ఎలా చేయాలి, అందుకు అనుసరించాల్సిన పద్ధతులు ఏంటి?

Feb 29, 2024, 11:21 AM IST Gunti Soundarya
Feb 29, 2024, 11:21 AM , IST

మహా శివరాత్రి 2024కి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. ఇంట్లో శివుడిని ఎలా పూజించాలో, శివరాత్రికి అనుసరించాల్సిన పద్ధతులు ఏమిటో తెలుసుకోండి.

దేశవ్యాప్తంగా శివరాత్రి పండుగను ఘనంగా జరుపుకుంటారు. శివరాత్రి పర్వదినాన పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. హిందువులకి చాలా ప్రత్యేకమైన పండుగ. ఈ శివరాత్రి రోజున శివుడిని ఎలా పూజించాలో, ఇంట్లో శివారాధన చేయడానికి అనుసరించాల్సిన ఇక్కడ తెలుసుకోండి. 

(1 / 6)

పురాణాల ప్రకారం ఇంట్లోని శివలింగం లేదా శివుడి విగ్రహం ఎల్లప్పుడూ ఈశాన్య దిశకు ఎదురుగా ఉండాలి. ఇలా చేస్తే శివుని అనుగ్రహం కలుగుతుంది. ఈశాన్య మూలలో శివలింగాన్ని ఉంచడం వల్ల ఇంట్లో విపత్తులు రాకుండా ఉంటాయి. శివలింగాన్ని ఉంచిన  పీఠాన్ని శుభ్రం చేసి, ఆపై శివలింగాన్ని ఉంచండి.

(2 / 6)

పురాణాల ప్రకారం ఇంట్లో శివుని ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచేటప్పుడు ధ్యాన స్థితినిఉన్నది పెట్టుకోవాలి. అటువంటి ఫోటో లేదా విగ్రహం కలిగి ఉండటం వలన అన్ని రకాల సంతోషాలు, శాంతి లభిస్తాయని నమ్ముతారు

(3 / 6)

నల్లని శివలింగాన్ని శాస్త్రాల ప్రకారం ఎంచుకోవాలి. తెల్లని శివలింగాన్ని పూజించకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. తెలుపు రంగు శివలింగాన్ని చాలా మంది సన్యాసానికి ప్రతీకగా భావిస్తారు. నల్లని శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

(4 / 6)

నర్మదా నది ఒడ్డున ఉన్న రాతి శివలింగాన్ని పూజిస్తే మంచి ఫలితాలు లభిస్తాయని శివపురాణం చెబుతోంది. ఇంట్లో ఒకే స్థలంలో ఒకటి కంటే ఎక్కువ శివలింగాలను ఉంచవద్దు. శివలింగం ఉన్న పాత్రలో బంగారం, వెండి, రాగి ఉంటే మంచిది.

(5 / 6)

శివరాత్రి ఈ సంవత్సరం మార్చి 8న వస్తుంది. మహాశివరాత్రి తిథి మార్చి 8 రాత్రి 9:57 గంటలకు ప్రారంభమవుతుంది. మార్చి 9 సాయంత్రం 6.17 గంటలకు ముగుస్తుంది

(6 / 6)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు