Nushrat Bharucha: సెగలు రేపుతోన్న ఛత్రపతి హీరోయిన్ అందాలు.. నుష్రత్ హాట్ పిక్స్ వైరల్-shilpa shetty latest photos in golden saree shilpa shetty latest pics ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Shilpa Shetty Latest Photos In Golden Saree Shilpa Shetty Latest Pics

Nushrat Bharucha: సెగలు రేపుతోన్న ఛత్రపతి హీరోయిన్ అందాలు.. నుష్రత్ హాట్ పిక్స్ వైరల్

Feb 26, 2024, 03:23 PM IST Sanjiv Kumar
Feb 26, 2024, 03:23 PM , IST

Nushrat Bharucha In Bralette Pics బాలీవుడ్ హాట్ బ్యూటి నుష్రత్ బరుచా ఘాటు అందాలతో మరోసారి కవ్వించింది. బ్రాలెట్‌లో పొడవాటి గౌనులో అందాలను వయ్యారంగా చూపించేసింది. దీంతో అవి వైరల్‌గా మారి హీట్ పుట్టిస్తున్నాయి.

నుష్రత్ భరుచా ఇన్‌స్టాగ్రామ్‌లో ఏది షేర్ చేసినా అది ఇంటర్నెట్‌లోకి వచ్చిన వెంటనే వైరల్ అవుతుంది. నుష్రత్ భరుచా ఇటీవల తన కొన్ని చిత్రాలను అభిమానులతో పంచుకున్నారు, అందులో ఆమె అందాల రాణికి ఏమాత్రం తీసిపోదు.  

(1 / 7)

నుష్రత్ భరుచా ఇన్‌స్టాగ్రామ్‌లో ఏది షేర్ చేసినా అది ఇంటర్నెట్‌లోకి వచ్చిన వెంటనే వైరల్ అవుతుంది. నుష్రత్ భరుచా ఇటీవల తన కొన్ని చిత్రాలను అభిమానులతో పంచుకున్నారు, అందులో ఆమె అందాల రాణికి ఏమాత్రం తీసిపోదు.  (All Pics @Instagram)

తన తాజా ఫోటోలలో నుష్రత్ భరుచా ఆకర్షణీయమైన లుక్‌లో కనిపించింది. ఈ స్టైల్ ఎలాంటి ఈవెంట్ అయినా, లేదా పార్టీకి బాగా సెట్ అవుతుంది.  

(2 / 7)

తన తాజా ఫోటోలలో నుష్రత్ భరుచా ఆకర్షణీయమైన లుక్‌లో కనిపించింది. ఈ స్టైల్ ఎలాంటి ఈవెంట్ అయినా, లేదా పార్టీకి బాగా సెట్ అవుతుంది.  

నుష్రత్ భరుచా పింక్ కలర్ చెకర్డ్ ప్యాటర్న్ డీప్ నెక్ బ్రాలెట్, పొడవాటి స్కర్ట్‌లో పోజులిచ్చింది. ఇందులో ఆమె సూపర్ హాట్ గా కనిపిస్తోంది.  

(3 / 7)

నుష్రత్ భరుచా పింక్ కలర్ చెకర్డ్ ప్యాటర్న్ డీప్ నెక్ బ్రాలెట్, పొడవాటి స్కర్ట్‌లో పోజులిచ్చింది. ఇందులో ఆమె సూపర్ హాట్ గా కనిపిస్తోంది.  

ఈ ఫోటోలను షేర్ చేస్తున్నప్పుడు నుష్రత్ భరుచా వాటికి నమస్తే ఆదివారం అనే శీర్షికతో పాటు ఎమోజీని కూడా షేర్ చేసింది. దీంతో  ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.  

(4 / 7)

ఈ ఫోటోలను షేర్ చేస్తున్నప్పుడు నుష్రత్ భరుచా వాటికి నమస్తే ఆదివారం అనే శీర్షికతో పాటు ఎమోజీని కూడా షేర్ చేసింది. దీంతో  ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.  

నుస్రత్ భరుచా లేటెస్ట్ ఫొటోలను  ఆమె లక్షలాది మంది అభిమానులు బహిరంగంగా కామెంట్స్ చేస్తూ ఇష్టపడుతున్నారు. అలాగే లైక్స్ కొడుతూ ఆమె అందాన్ని పొగుడుతున్నారు.  

(5 / 7)

నుస్రత్ భరుచా లేటెస్ట్ ఫొటోలను  ఆమె లక్షలాది మంది అభిమానులు బహిరంగంగా కామెంట్స్ చేస్తూ ఇష్టపడుతున్నారు. అలాగే లైక్స్ కొడుతూ ఆమె అందాన్ని పొగుడుతున్నారు.  

నుష్రత్ భరుచా నిగనిగలాడే మేకప్‌తో ఓపెన్ స్ట్రెయిట్ స్టైల్‌లో తన జుట్టును తెరిచి ఉంచుతూ చాలా అద్భుతమైన పోజులు ఇచ్చింది. ఈ ఫొటోల్లో ఎంతో సెక్సీగా కనిపించింది హిందీ ఛత్రపతి హీరోయిన్ నుష్రత్ భరుచా.  

(6 / 7)

నుష్రత్ భరుచా నిగనిగలాడే మేకప్‌తో ఓపెన్ స్ట్రెయిట్ స్టైల్‌లో తన జుట్టును తెరిచి ఉంచుతూ చాలా అద్భుతమైన పోజులు ఇచ్చింది. ఈ ఫొటోల్లో ఎంతో సెక్సీగా కనిపించింది హిందీ ఛత్రపతి హీరోయిన్ నుష్రత్ భరుచా.  

డైమండ్ డ్రాప్ స్టేట్‌మెంట్ రింగ్‌లు, సిల్వర్ హై హీల్స్‌తో నుష్రత్ భరుచా తన లుక్‌ను అలంకరించుకుంది. దీంతో ఆమె ఎంతో హాట్‌గా కనిపిస్తోంది.  

(7 / 7)

డైమండ్ డ్రాప్ స్టేట్‌మెంట్ రింగ్‌లు, సిల్వర్ హై హీల్స్‌తో నుష్రత్ భరుచా తన లుక్‌ను అలంకరించుకుంది. దీంతో ఆమె ఎంతో హాట్‌గా కనిపిస్తోంది.  

ఇతర గ్యాలరీలు