తెలుగు న్యూస్ / ఫోటో /
Shilpa Shetty: బోల్డ్ లుక్‌లో సర్‌ప్రైజ్ ఇచ్చిన శిల్పా శెట్టి.. 48 ఏళ్ల వయసులోనూ ఘాటుగా హాట్ షో
శిల్పా శెట్టి లుక్: శిల్పా శెట్టి ఇటీవల షేర్ చేసిన ఫోటోలలో చాలా గ్లామరస్ లుక్ కనిపించింది.
(1 / 6)
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఈ ఫ్యాషన్ సెన్స్ ను ఆమె మరోసారి ప్రూవ్ చేసుకుంది.శిల్పా శెట్టి లేటెస్ట్ ఫోటోలు ఆమె చాలా గ్లామరస్ లుక్ ను చూపించాయి.ఈ ఫోటోలో శిల్పా శెట్టి మెరిసిపోతోంది.(అన్ని ఫొటోలు @Instagram)
(2 / 6)
ఈ ఫోటోల్లో శిల్పాశెట్టి బ్లాక్ ఫుల్ స్లీవ్ క్రాప్ టాప్, ఫ్లోర్ టచ్ స్కర్ట్ ధరించి అదిరిపోయేలా హాట్ షో చేసింది. ఈసారి బోల్డ్ లుక్ లో కనిపించి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చింది.
(3 / 6)
నటి శిల్పా శెట్టి అభిమానులు కూడా ఈ లుక్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.ఆమె లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. 48 ఏళ్ల శిల్పా శెట్టి లేటెస్ట్ హాట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
(4 / 6)
శిల్పా శెట్టి ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో అభిమానులు, నెటిజన్స్ ఆమె అందాన్ని విపరీతంగా పొగుడుతున్నారు.
(5 / 6)
శిల్పా శెట్టి లేటెస్ట్ ఫొటోలతో మరోసారి బాలీవుడ్‌లో హైలెట్ అవుతోంది. శిల్పా శెట్టికి లక్షలాది మంది అభిమానులు, ఫాలోవర్లు ఈ ఫోటోలకు అదిరిపోయే, ఫైర్, ఊప్స్, సో హాట్, కిల్లర్, బ్యూటిఫుల్, హాట్ అండ్ బ్యూటిఫుల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇతర గ్యాలరీలు