(1 / 5)
సైజ్ జీరో బ్యూటీ శిల్పా శెట్టి మరోసారి హాట్ ఫొజులతో ఇన్ స్టాగ్రామ్ లో రచ్చ చేసింది. వైట్ అండ్ వైట్ లో అదరగొట్టింది.
(instagram-theshilpashetty)(2 / 5)
సముద్రం పక్కన సాగర కన్యలా నాభి, థైైస్ అందాలతో పిచ్చెక్కిస్తోంది శిల్పా శెట్టి. నాభి చూపిస్తూ రెచ్చగొడుతోంది ఈ బోల్డ్ బ్యూటీ.
(instagram-theshilpashetty)(3 / 5)
సముద్రంలో ఎంజాయ్ చేస్తూ పరువాలు ప్రదర్శించింది శిల్పా శెట్టి. ఆమె ఏజ్ ఇప్పుడు 50 ఏళ్లు. కానీ ఆమె అందం చూస్తే మాత్రం ఎవరూ నమ్మరు.
(instagram-theshilpashetty)(4 / 5)
విక్టరీ వెంకటేశ్ సరసన సాహస వీరుడు సాగర కన్య సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది శిల్పా శెట్టి. ఈ సినిమాలో సాగర కన్యగా అలరించింది. ఇప్పుడు సముద్రం ఒడ్డున మరోసారి అలాగే కనిపిస్తోంది.
(instagram-theshilpashetty)(5 / 5)
సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్న శిల్పా శెట్టి యోగా క్లాస్ లతో బాగా పాపులర్ అయింది. యోగా ప్రాక్టీస్ తో తన శరీరాకృతిని పర్ ఫెక్ట్ గా మొయింటైన్ చేస్తోంది ఈ ముద్దు గుమ్మ.
(instagram-theshilpashetty)ఇతర గ్యాలరీలు