Shilpa Shetty: 49 ఏళ్ల వయసులోనూ వన్నె తగ్గని అందం.. శిల్పా శెట్టి స్టన్నింగ్ ఫొటోలు షేర్-shilpa shetty fitness regime pays off actor sculpted body gives trainers a run for their money ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Shilpa Shetty: 49 ఏళ్ల వయసులోనూ వన్నె తగ్గని అందం.. శిల్పా శెట్టి స్టన్నింగ్ ఫొటోలు షేర్

Shilpa Shetty: 49 ఏళ్ల వయసులోనూ వన్నె తగ్గని అందం.. శిల్పా శెట్టి స్టన్నింగ్ ఫొటోలు షేర్

Dec 09, 2024, 09:19 PM IST Galeti Rajendra
Dec 09, 2024, 09:19 PM , IST

Shilpa Shetty Fitness: సౌత్‌లో 90వ దశకంలో ఓ వెలుగు వెలిగిన శిల్పా శెట్టి.. ఇప్పుడు సినిమాలకి దూరంగా ఉంటోంది. కానీ.. ఇప్పటికీ ఆ టోన్డ్ బాడీని ఆమె మెయింటేన్ చేస్తోంది. 

శిల్పా శెట్టి 49 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం వన్నె తగ్గని అందంతో అభిమానుల్ని ఆశ్చర్యపరుస్తోంది. 90వ దశకంలో స్టార్ హీరోయిన్‌గా శిల్పా శెట్టి ఓ వెలుగు వెలిగింది. 

(1 / 8)

శిల్పా శెట్టి 49 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం వన్నె తగ్గని అందంతో అభిమానుల్ని ఆశ్చర్యపరుస్తోంది. 90వ దశకంలో స్టార్ హీరోయిన్‌గా శిల్పా శెట్టి ఓ వెలుగు వెలిగింది. (theshilpashetty/Instagram)

బాలీవుడ్‌లోనే కాదు.. సౌత్‌లోనూ సీనియర్ హీరోలందరితో కలిసి నటించిన శిల్పాశెట్టి.. ఇప్పటికే అదే ఫిట్‌నెస్‌ను మెయింటైన్ చేస్తోంది.  

(2 / 8)

బాలీవుడ్‌లోనే కాదు.. సౌత్‌లోనూ సీనియర్ హీరోలందరితో కలిసి నటించిన శిల్పాశెట్టి.. ఇప్పటికే అదే ఫిట్‌నెస్‌ను మెయింటైన్ చేస్తోంది.  (theshilpashetty/Instagram)

శిల్పా శెట్టి జిమ్‌లో చెమటోడ్చడటంతో పాటు.. కఠినమైన ఆహారపు అలవాట్లతో తన అందాన్ని కాపాడుకుంటోంది. రెగ్యులర్‌‌గా సోషల్ మీడియాలో ఆమె గ్లామర్ టిప్స్‌ను షేర్ చేస్తుంటుంది.

(3 / 8)

శిల్పా శెట్టి జిమ్‌లో చెమటోడ్చడటంతో పాటు.. కఠినమైన ఆహారపు అలవాట్లతో తన అందాన్ని కాపాడుకుంటోంది. రెగ్యులర్‌‌గా సోషల్ మీడియాలో ఆమె గ్లామర్ టిప్స్‌ను షేర్ చేస్తుంటుంది.(theshilpashetty/Instagram)

శిల్పా శెట్టి అనగానే అందరికీ.. అప్పటికీ.. ఇప్పటికీ గుర్తొచ్చేది శిల్పం లాంటి ఆమె శరీరమే. అంతలా  టోన్డ్, ఫిట్ బాడీ‌తో ఆమె అందరిపై ముద్ర వేసేసింది. 

(4 / 8)

శిల్పా శెట్టి అనగానే అందరికీ.. అప్పటికీ.. ఇప్పటికీ గుర్తొచ్చేది శిల్పం లాంటి ఆమె శరీరమే. అంతలా  టోన్డ్, ఫిట్ బాడీ‌తో ఆమె అందరిపై ముద్ర వేసేసింది. (theshilpashetty/Instagram)

 శిల్పా శెట్టి చుట్టూ నిత్యం వివాదాలు నడుస్తూనే ఉంటాయి. ఆమె భర్త రాజ్ కుంద్రా మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కుని తర్జనభర్జనలు పడుతున్న విషయం తెలిసిందే. 

(5 / 8)

 శిల్పా శెట్టి చుట్టూ నిత్యం వివాదాలు నడుస్తూనే ఉంటాయి. ఆమె భర్త రాజ్ కుంద్రా మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కుని తర్జనభర్జనలు పడుతున్న విషయం తెలిసిందే. (theshilpashetty/Instagram)

సినిమాలకి దూరంగా ఉన్నా.. బుల్లితెరపై చాలా షో‌స్‌కి శిల్పా శెట్టి జడ్జిగా వ్యవహరిస్తోంది. అలానే బాలీవుడ్‌లోనూ ఆమెకు ఇప్పటికీ ఆఫర్లు వస్తున్నాయి. 

(6 / 8)

సినిమాలకి దూరంగా ఉన్నా.. బుల్లితెరపై చాలా షో‌స్‌కి శిల్పా శెట్టి జడ్జిగా వ్యవహరిస్తోంది. అలానే బాలీవుడ్‌లోనూ ఆమెకు ఇప్పటికీ ఆఫర్లు వస్తున్నాయి. (theshilpashetty/Instagram)

యంగ్ ఏజ్‌లో.. ఒక హీరోతో ప్రేమాయణం నడిపిన శిల్పాశెట్టి.. అతనితో డేటింగ్‌లో ఉన్నప్పుడు కన్యత్వం కోల్పోయానని ఓపెన్‌గా అప్పట్లో చెప్పేసింది. 

(7 / 8)

యంగ్ ఏజ్‌లో.. ఒక హీరోతో ప్రేమాయణం నడిపిన శిల్పాశెట్టి.. అతనితో డేటింగ్‌లో ఉన్నప్పుడు కన్యత్వం కోల్పోయానని ఓపెన్‌గా అప్పట్లో చెప్పేసింది. (theshilpashetty/Instagram)

శిల్పాశెట్టి అప్పట్లో బాలీవుడ్ యాక్షన్ హీరోగా పేరొందిన అక్షయ్ కుమార్‌తో డేటింగ్‌ చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ.. ఇద్దరూ ఆ తర్వాత  కలిసి నటించలేదు. 

(8 / 8)

శిల్పాశెట్టి అప్పట్లో బాలీవుడ్ యాక్షన్ హీరోగా పేరొందిన అక్షయ్ కుమార్‌తో డేటింగ్‌ చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ.. ఇద్దరూ ఆ తర్వాత  కలిసి నటించలేదు. (theshilpashetty/Instagram)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు