మీన రాశిలో శని తిరోగమనం.. ఈ మూడు రాశులకు అదృష్టం, ధన లాభం, విజయాలతో పాటు ఎన్నో!-shani retrograde in meena rasi these 3 zodiac signs will get lots of luck and many more ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  మీన రాశిలో శని తిరోగమనం.. ఈ మూడు రాశులకు అదృష్టం, ధన లాభం, విజయాలతో పాటు ఎన్నో!

మీన రాశిలో శని తిరోగమనం.. ఈ మూడు రాశులకు అదృష్టం, ధన లాభం, విజయాలతో పాటు ఎన్నో!

Published May 29, 2025 10:45 AM IST Peddinti Sravya
Published May 29, 2025 10:45 AM IST

శని దేవుని తిరోగమనం 12 రాశులపైనా ప్రభావం చూపుతుంది. కానీ కొన్ని రాశులకు అదృష్టం, ధనయోగం కలిగించనుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఆ రాశులు వారు ఎవరు, ఎవరికి ఎలాంటి లాభాలు ఉంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు కొంతకాలం తర్వాత తమ రాశి, నక్షత్రాలను మారుస్తాయి. ఇది 12 రాశులపైనా ప్రభావం చూపుతుంది. నవగ్రహాలలో శని దేవుడు న్యాయమూర్తిగా పేరుగాంచాడు. ఆయన చాలా నెమ్మదిగా ప్రయాణించే గ్రహం.

(1 / 7)

శనిదేవుడు ఒక రాశి నుండి మరొక రాశికి వెళ్ళడానికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది. అలాగే ఒక నక్షత్రం నుండి మరొక నక్షత్రానికి వెళ్ళడానికి 400 రోజులు పడుతుంది.

(2 / 7)

శనిదేవుని అన్ని కార్యకలాపాలు 12 రాశులపైనా ప్రభావం చూపుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ప్రస్తుతం శనిదేవుడు మార్చి 29 నుండి మీన రాశిలో ప్రయాణిస్తున్నాడు. ఆయన మకరం, కుంభ రాశుల అధిపతి.

(3 / 7)

ప్రస్తుతం మీన రాశిలో ప్రయాణిస్తున్న శనిదేవుడు, జూలైలో 30 ఏళ్ల తర్వాత తిరోగమనంలో ప్రయాణించనున్నాడు. శనిదేవుని తిరోగమనం 12 రాశులపైనా ప్రభావం చూపుతుంది. కానీ కొన్ని రాశులకు అదృష్టం, ధనయోగం కలిగించనుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఆ రాశులు ఏంటో ఇక్కడ చూద్దాం.

(4 / 7)

కర్కాటక రాశి: మీ రాశిలో తొమ్మిదవ ఇంట్లో శని తిరోగమనంలో ఉంటాడు. దీనివల్ల మీకు అదృష్టం కలిగే అవకాశం ఉంది. అనేక మార్గాల ద్వారా డబ్బులు వచ్చే అవకాశం ఉంది. కొత్త ఇల్లు, వాహనం కొనే అవకాశం ఉంది.

(5 / 7)

కుంభ రాశి: మీ రాశిలో రెండవ ఇంట్లో  శని వక్రగతిలో ఉంటాడు. దీనివల్ల మీ మాటలకు బలం పెరుగుతుంది. మీ కార్యాలు అన్ని విజయవంతం అవుతాయి. ఐశ్వర్యవంతమైన జీవితం లభిస్తుంది.

(6 / 7)

మిధున రాశి: మీ రాశిలో పదవ ఇంట్లో శని వక్రగతిలో ఉంటాడు. దీని వల్ల వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశం ఉంది. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ధనయోగం కలుగుతుంది.

(7 / 7)

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.

ఇతర గ్యాలరీలు