2025లో ఈ రాశువారికే లక్కు.. అడుగడుగునా విజయం, డబ్బుకు లోటు ఉండదు!-shani guru transit in 2025 these zodiac signs will have success at every step and money luck too ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  2025లో ఈ రాశువారికే లక్కు.. అడుగడుగునా విజయం, డబ్బుకు లోటు ఉండదు!

2025లో ఈ రాశువారికే లక్కు.. అడుగడుగునా విజయం, డబ్బుకు లోటు ఉండదు!

Nov 10, 2024, 05:58 PM IST Anand Sai
Nov 10, 2024, 05:58 PM , IST

  • Lucky Zodiac Signs : గ్రహాలస్థితి ఆధారంగా సంవత్సర ఫలితం చెబుతారు. మరికొద్ది రోజుల్లో 2024కి వీడ్కోలు చెప్పి 2025లోకి వెళ్తాం. కొత్త సంవత్సరంలో గురు భగవానుడు, శని భగవానుడి సంచారం జరుగుతుంది. ఇది కొన్ని రాశులకు కలిసి వస్తుంది.

గ్రహాల స్థానం బాగుంటే ఆ సంవత్సరం అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్యం చెబుతోంది. గ్రహాలలో శని, గురు గ్రహాల ప్రభావం చాలా ముఖ్యమైనది. వాటి ప్రభావం ఎక్కువ కాలం ఉంటుంది. ప్రతి 13 నెలలకు గురు రాశి మారుతుండగా, శని ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన స్థానాన్ని మారుస్తుంది. ఈ రెండు గ్రహాల సంచారం 2025లో ఉంటుంది. దీంతో అదృష్టం కలిసి వచ్చే రాశులను చూద్దాం..

(1 / 7)

మేషరాశి వారికి 2025 అద్భుతమైన సంవత్సరం. బృహస్పతి, శని రాశి మార్పు మీ రాశిపై చాలా మంచి ప్రభావాన్ని చూపుతుంది. 2025లో వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే దాని నుండి కూడా ప్రయోజనం పొందుతారు. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నట్లయితే ఈ సమయంలో వెళ్తారు. కెరీర్‌లో కొత్త శిఖరాలను చేరుకోగలుగుతారు. బృహస్పతి స్థానం బలంగా ఉండటం వల్ల పనిలో ఇబ్బంది ఉండదు.

(2 / 7)

సింహ రాశికి కొత్త సంవత్సరం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. లైఫ్ చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నందున, ఇల్లు కట్టడం లేదా కారు కొనుగోలు చేసే కోరికలు నెరవేరుతాయి. ఆర్థిక స్థితి పెరుగుతుంది. డబ్బు ఆదా చేసుకోగలుగుతారు. ఈ సంవత్సరం వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు.

(3 / 7)

మిథునరాశి వారికి బృహస్పతి, శని స్థానం చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త సంవత్సరం అన్ని విధాలుగా మేలు చేస్తుంది. వృత్తి జీవితంలో ప్రమోషన్ ఉంటుంది. వ్యాపారులు మంచి లాభాలను ఆర్జించగలుగుతారు. మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. డబ్బు ఆదా చేసుకోగలుగుతారు. ఆర్థికంగా బాగున్నందున మీ సుఖాలు కూడా పెరుగుతాయి.

(4 / 7)

మీనరాశిలో బృహస్పతి, శని గ్రహాల ప్రభావంతో మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. వృత్తి జీవితంలో పురోగమిస్తారు, ఉపాధిలో మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారులు లాభపడతారు.

(5 / 7)

మార్చి నుండి వృశ్చిక రాశి వారికి గురు, శని ప్రభావం చాలా మేలు చేస్తుంది. సంవత్సరం మొత్తం మీకు సానుకూలంగా ఉంటుంది. వృత్తి జీవితం చాలా బాగుంటుంది. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. కొత్తగా ఏదైనా చేయాలని ప్లాన్ చేసుకుంటే అందులో విజయం సాధిస్తారు. ఆర్థికంగా బాగా ఉండటం వల్ల మీ సౌకర్యాలు పెరుగుతాయి. వ్యాపారులకు అదృష్టం లభిస్తుంది.

(6 / 7)

మకర రాశి వారికి 2025లో శని సడేసతి ముగుస్తుంది. జీవితంలో అనేక కొత్త అవకాశాలను పొందుతారు. వ్యాపారంలో లాభాన్ని పొందగలుగుతారు. ఆర్థిక విషయాలలో మద్దతు లభిస్తుంది. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. అడుగడుగునా విజయం వస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు