(1 / 7)
షనయ కపూర్‌కి ప్రత్యేకమైన గుర్తింపు అవసరం లేదు. మరోసారి తన లుక్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకంపనలు సృష్టించింది. ఈ ఫొటోలల్లో షనయ కపూర్ శైలిని చూసి, అభిమానులు ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు,
(2 / 7)
ఈ ఫొటోలో షనయ కపూర్ లెహంగా-బ్లౌజ్ సెట్‌లో చాలా అందంగా ఉంది. ఆమె ఇచ్చి పోజు కూడా అదిరిపోయేలా ఉంది.
(3 / 7)
ఈ ఫొటోలో షనయ కపూర్ ర్యాంప్‌పై నడుస్తూ చాలా అందంగా కనిపించింది, ఇందులో ఆమె స్టైల్ అభిమానుల హృదయాలను దోచుకునేలా ఉంది..
(4 / 7)
ఈ ఫొటోలను షేర్ చేస్తున్నప్పుడు షనయ కపూర్ వాటికి క్యాప్షన్ ఇచ్చింది. కొంత ఆనందించండి అంటూ కొన్ని ఎమోజీలను కూడా షేర్ చేసింది షనయా కపూర్
(5 / 7)
షనయ కపూర్ ఫొటోలకు అభిమానుల నుంచి వివిధ రకాల కామెంట్స్ వస్తున్నాయి. లుకింగ్ క్లాస్, ఉఫ్, గార్జియస్, స్టన్నింగ్, క్వీన్ ఆఫ్ హార్ట్స్ అంటూ లక్షలాది మంది ఫ్యాన్స్ అట్రాక్ట్ అవుతున్నారు.
(6 / 7)
ఇంతకుముందు ఫొటోలో షనయా కపూర్ బ్లాక్ డ్రెస్సులో ఎంతో స్టైలిష్ గా కనిపించి అట్రాక్ట్ చేసింది. ఇందులో ఆమె నడుము అందాలు ఆకట్టుకున్నాయి.
ఇతర గ్యాలరీలు